Transcript · Telugu → English

Introduction of a New Actress

Ah… where I first saw Sweety was at Nagarjuna's shoot. Ah… Nagarjuna called me.

When Nagarjuna went to the shoot, he asked me to come along too.

When I went, Rekha and the prime coach said," I will show you a new heroine."

Saying that, they just called me.

There was a room in the basement there. She was climbing up the stairs.

First her feet were visible, then her face, and then…

Anushka came up like that. Ah…

as soon as I saw her, I said one thing.

" You will become a top heroine in South India."

They called her Anushka, Sweety, and I called her Sweety.

End of transcript · 108 words · machine translated

Original transcript (Telugu)

ఆ... ఫస్ట్ స్వీటీని ఎక్కడ చూశానంటే, నాగార్జున గారి షూటింగ్ లో. నాగార్జున గారు షూటింగ్ కి వెళ్తే, నువ్వు కూడా రా అన్నారు. వెళ్తే, రేఖ గారు, ప్రైమ్ కోచ్ గారు, ఒక కొత్త హీరోయిన్ ని చూపిస్తాను నీకు అని చెప్పేసి ఊరికే అని పిలిచారు. అక్కడ బేస్మెంట్ లో రూమ్ ఉంది. అని చెప్పేసి ఊరికే అని పిలిచారు. అక్కడ బేస్మెంట్ లో రూమ్ ఉంది.

అట్లా మెట్లు ఎక్కుతూ వచ్చింది. ముందు కాళ్ళు కనపడ్డాయి, తర్వాత ఫేస్ కనపడింది, తర్వాత అట్లా పైకి వచ్చింది అనుష్క. ఆ... అప్పుడు ఆమెను చూడంగానే ఒక మాట అన్నాను. నువ్వు సౌత్ ఇండియా లో టాప్ హీరోయిన్ అవుతావు. అనుష్క, స్వీటీ అని పిలిచారు, స్వీటీ అని చెప్పాను.

iPhone app Translate videos on your iPhone Paste a TikTok, Instagram or X link, add subtitles in your language and save the video to Photos.

Read any video in your language

Paste a link from X, TikTok, YouTube or Instagram. You get a page like this one.