Transcript · Telugu → English

Telugu → English transcript

What are you actually feeling? So I am a bit excited for Sankranti this time,

and this Sankranti I am only excited about The Raja Saab.

I do not have big hopes for the remaining movies.

I do not have any hopes even for Naveen Polishetty’s movie.

If he impresses in his movie,

okay, fine, but for now I do not have much hype.

So for me, Sankranti 2026 means only The Raja Saab and Prabhas.

So I am actually happy, going to the theater very positively.

Even if the entire audience cringes again, it is fine, forgive me just this once.

Things like this will happen, take that day as it comes. Jai Hind…

okay… oh, that is all, yes. As for The Raja Saab, I am definitely excited.

End of transcript · 130 words · machine translated

Original transcript (Telugu)

అసలేం అనిపిస్తున్నది? సో నేను కొంచెం సంక్రాంతికి ఎక్సైటెడ్ గా ఈసారి అండ్ ఈసారి సంక్రాంతికి నేను ఓన్లీ ద రాజా సాబ్ గురించి ఎక్సైటెడ్ ఉన్నా. మిగిలిన సినిమాల మీద నాకు పెద్ద హోప్స్ ఏం లేవు. ఇంక్లూడింగ్ నవీన్ పోలిశెట్టి సినిమా పైన నాకు హోప్స్ ఏం లేవు.

ఆయన సినిమాలో ఇంప్రెస్ చేస్తే ఓకే గానీ బట్ ఇప్పటికైతే నాకు పెద్ద హైప్ ఏం లేదు. సో నాకు 2026 సంక్రాంతి అంటే ద రాజా సాబే ప్రభాసే. సో నేనైతే హ్యాపీగానే ఉన్నా చాలా పాజిటివ్ గానే థియేటర్ కి వెళ్తున్నా. అగైన్ ఆడియన్స్ అంతా క్రింజ్ అయినా ఇట్స్ ఫైన్ ఈ ఒక్కసారికి నన్ను మాఫ్ చేయండి. ఇలాంటివి అయితే ఉంటాయి ఆ రోజు తీసుకోండి. జై హింద్... సరే... ఓహ్, దట్స్ ఆల్ ఎస్.

ద రాజా సాబ్ కోసం నేనైతే ఎక్సైటెడే.

iPhone app Translate videos on your iPhone Paste a TikTok, Instagram or X link, add subtitles in your language and save the video to Photos.

Read any video in your language

Paste a link from X, TikTok, YouTube or Instagram. You get a page like this one.