Transcript · Telugu → English

Understanding Personal Dharma Responsibilities

One thing must be remembered well.

Dharma is always from our side, and it does not depend on the

other person. If you don't understand what I said, I will say it again.

A husband's duty is what I must do as a husband.

It doesn't change based on whether the wife is a shrew or compatible with me.

Since I am a husband, I must carry forward the duty I have to perform.

Saying,' I'll be good because my wife is good, but not if she's a shrew,'

won't work. As a husband, you must do your duty. A son's duty…'

My father scolds me for everything, right or wrong,' ' so I won't stay with my

father,' is wrong.

Put aside whether your father scolded or beat you.

As a son, serving your father is your duty.

Dharma does not depend on the other person. It comes from your side.

End of transcript · 151 words · machine translated

Original transcript (Telugu)

ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. ధర్మము అన్న మాట ఎప్పుడూ మన వైపునుంచి ఉంటుంది తప్ప, భర్తృధర్మము, నేను భర్తగా చేయవలసిన పని. భార్య గయ్యాళిదా, భార్య నాతో అనుకూలమైందా అన్నదాన్ని బట్టి మారదు. నేను భర్తను గనుక, నేను చేయవలసినటువంటి ధర్మాన్ని నేను తీసుకుని వెళ్ళిపోవాలి. మా ఆవిడ చాలా మంచిది కాబట్టి నేను బాగా ఉంటానండి, మా ఆవిడ గయ్యాళిది కాబట్టి నేను ఉండనండి, కుదరదు.

భర్తగా నీ ధర్మం నువ్వు చేయాలి. పుత్రధర్మము, మా నాన్నగారు అయినదానికి కానిదానికి నన్ను తిడతారండి, మీ నాన్నగారు తిట్టారా కొట్టారా పక్కన పెట్టు, పుత్రుడిగా నీ తండ్రిని సేవించడం నీ ధర్మం. మీ నాన్నగారు తిట్టారా కొట్టారా పక్కన పెట్టు, పుత్రుడిగా నీ తండ్రిని సేవించడం నీ ధర్మం. అవతలి వారిని బట్టి ధర్మం ఉండదు, నీ వైపునుంచి ధర్మం ఉంటుంది.

iPhone app Translate videos on your iPhone Paste a TikTok, Instagram or X link, add subtitles in your language and save the video to Photos.

Read any video in your language

Paste a link from X, TikTok, YouTube or Instagram. You get a page like this one.