Transcript · Telugu
Telugu transcript
నేను select చేస్తా ఇదిగో ఈ అమ్మాయి ఈ అమ్మాయి
Hi Vijay, Hi Rashi, I am from Guntur exactly nine years
back Dear Comrade అప్పుడు మిమ్మల్ని కలిశాను and ఈ లే లదక్ like ఎటు
పోనే song అప్పుడు and again మీ ఇద్దరు come back అప్పుడు I am
coming
and meeting you both so so so happy thank you so much Rahul గారు
so come back వాళ్ళిద్దరి కోసం thank you so much I love you so
much. So what the best memory in your whole life
with Rashi?
Not about the movie, movie అందరూ అడుగుతారు so we will cover
that
అంటే
కొంచెం over romantic ఉన్నా just seeing her everyday
is is very nice for me
So sweet
Whenever she is going to work I start
ఆ
ఇప్పుడు ఈరోజు actually రాత్రి చేద్దాం అనుకున్నాం ఇది కాకపోతే
Rashi కి Bombay వెళ్ళాలి వేరే shoot కి
Okay
సో ఈ ఎండలో చేయాల్సి వస్తుంది. ఆ కాకపోతే ఇంకా ఈరోజు morning
నుంచి చెప్తా, అబ్బా I will miss you, I will miss you, ఏం పోతావ్ ఏం,
ఎప్పుడు బయటికి
వెళ్ళాలనే ఏ ఏం పోతావ్ ఉండు, ఏం పోతావ్ అని start చేస్తా cancel
చేసేసి
So cute అసలు కదా so what's your opinion like మీ best
memory ఏంటి Vijay తో
మళ్ళీ too romantic అనిపిస్తుందేమో but just
ఒకరిద్దరితో spend time spend చేయడమే మనకు best
అంటే ఇంట్లో ఆ కలిసి తింటాము, ఇంట్లో
కలిసి TV చూస్తాము. ఆ
అంటే పని ఉన్నప్పుడు ఆ రణభైలిక అయితే మనం కలిసి set కి
ఎళ్ళినాము, కలిసి పని చేసినాము. So
I felt like that was something which I really needed.
కానీ ఆ ఇప్పుడు Bombay కి వెళ్ళాలంటే అబ్బా వెళ్ళాలి
కదా ఇంట్లో ఉంటే బాగుండేది అని అనిపిస్తుంది.
సో అట్లానే రోజు రోజు కలిసి ఉంటే బాగుంటుంది.
We love you so much, I love you so much Vijay and Rashi
అయ్యో thank you
End of transcript · 275 words