Transcript · Telugu → English
Director Discusses Film Challenges and Success
Uh.
You saw the collections, and I hope it repeats for this
film as well.
Mr. Rahul, every one of your films is quite experimental.
It requires putting in a lot of effort. As a director,
how do you take on such challenges? What's your thinking career-wise?
What is it?
From film to film.
Well, for me— whether a film is small or big, whatever kind of film
I make, I make it with a lot of
hard work, sir. I mean, I put in a bit of extra effort
in every department and every detail. I go over everything ten times before making it.
So, rather than making an average film, I take much more time
to make a film, so I ensure that the film I make is just as powerful.
That's why I take that much time for writing it.
So, rather than doing two or three films back-to-back, even if I have to wait four years
one
My aim is to make a film that will be remembered for forty years.
So, your previous film, Shyam Singha Roy, wasn't as successful as you expected,
right? So, were there any lessons from that
that helped with this film?
My previous film was more successful than I expected.
I mean, success is—
Commercially—
how do we view it, in terms of numbers?
As I see it, even now, when that film's name is mentioned, the respect I receive
is something I know.
Commercially—
Even now—
Raghu, Raghu.
How?
Shyam Singha Roy was a super-hit film.
Commercially, commercially—
Commercially too, at the very least, you— What are you saying?
Vijay sir, Vijay sir, here, here.
I mean—
End of transcript · 282 words · machine translated
Original transcript (Telugu)
ఆ మీరు collections చూశారు and I hope it will repeat again for this film also. రాహుల్ గారు మీ ప్రతి సినిమా too experimental గా ఉంటుంది very అంటే చాలా efforts పెట్టి చేయాల్సి వస్తుంది దీన్ని ఒక director
మీరు ఎలా challenging గా తీసుకుంటున్నారు career పరంగా మీ ఆలోచన ఏంటి? సినిమా to సినిమా ఆ అంటే నాకు ఒక-- ఏ సినిమా చిన్నదైనా పెద్దదైనా ఎలాంటి సినిమా తీసినా దాన్ని చాలా
కష్టపడి తీస్తాను అండి. అంటే కొంచెం over శ్రమ పెట్టి తీస్తా every department every detailing ప్రతిదీ ఒకటి పదిసార్లు చూసుకుని తీస్తా. సో ఒక average సినిమా తీయడానికి కన్నా నేను ఒక సినిమా చేయడానికి చాలా ఎక్కువ time తీసుకుంటాను కాబట్టి ఆ తీసే సినిమా అంతే powerful ఉండాలని చేస్తాను కాబట్టి దానికి అంత writing time తీసుకుంటాను.
సో back to back two, three సినిమాలు చేయడం కన్నా నాలుగేళ్లు ఆగైనా సరే ఒక సినిమా ఒక నలభై సంవత్సరాలు గుర్తుండిపోయేలా చేయాలనేది నా ఇది. అంటే మీ previous film శ్యాం సింగ్ రాయ్ మీరు అనుకున్నంత success కాలేదు కదా so ఆ దాన్నుంచి ఏమైనా lessons
ఈ సినిమాకు ఉపయోగపడ్డాయి అంటారా? Previous సినిమా నేను అనుకున్న దానికన్నా ఎక్కువ success అయింది. అంటే success అనేది Commercial Numbers లో చూస్తామా ఎలా చూస్తాం అన్నది.
నేను చూసే దాంట్లో అయితే ఆ సినిమా ఇప్పటికీ ఆ సినిమా పేరు చెప్తే నాకు ఇచ్చే respect నాకు తెలుసు. Commercial ఇప్పటికీ రఘు, రఘు
ఎలా అది super hit సినిమాగా శ్యామ్ సింగ్ రాయ్ Commercial, commercial గా Commercial గా కూడా మీరు అసలు మినిమం నువ్వు ఏమంచి విజయ్ గారు, విజయ్ గారు here, here.
అంటే