Transcript · Telugu

Telugu transcript

ఏ-- మీ life లో జయమ్మ character లాంటి వాళ్ళని

కలిసారా?

కలవకుండా ఉండటం ఎట్లా ఉంటది

ఆ, so, ఆ, ఆ character కి ఏమైనా add-ons

జరిగాయా? real life character కి ఏమైనా-

అలా అని కాదు, ఆహ్, ఉంటాయి కొన్ని references ఉంటాయి ఖచ్చితంగా

inspirations ఉంటాయి.

Okay, మీ జయమ్మ ఏమంటారు? way of, ఆ,

expressing the love ఎలా ఉంటుంది మీ జయమ్మ దగ్గర నుంచి?

కొన్ని సినిమాలు కూడా వాడాం. అలా కూడా ఉంటాయి.

ఉమ్.

యా.

Okay. ఈ సినిమాలో ఏమన్నా real incident వాడారా?

మీ real life లో జరిగిన--

Incident ఏం కాదు, nuances between anyone ఉన్న ఇవే

చిన్న చిన్నవి ఉంటాయి. యా.

ఉమ్. ఈ సినిమాలో Vijay acting లో మీరు చూసిన ఒక

కొత్త angle

ఏంటి?

ఒకటి కాదు చాలా చూశా actually.

ఉమ్.

ఎందుకంటే Vijay ని అప్పటి వరకు actor గా అంటే, నో, తను చేసిన

scripts వల్ల కావచ్చు, ఒకలా చూశాం. నేనే కాదు ప్రపంచం అయినా సరే.

కానీ ఇందులో ఉన్న shades, కొన్ని old emotions ఉన్నాయి ఈ కథలో.

పాత సినిమాల్లో చూసే ఇలాంటి కొన్ని emotions అంటే ఇప్పుడు చిన్నపిల్లలతో behave చేసే

విష-విధానం కావచ్చు

ఉమ్.

ఆ,

even, ఆ,

తొడ కొట్టడం లాంటివి కూడా కావచ్చు. ఎంతో conviction లేకపోతే అవి పండవు.

ఉమ్.

అది కూడా Vijay లాంటి

very new age actor అలాంటి tropes చేయడం అన్నది చాలా

rare.

ఉమ్.

దాన్ని ఎంత conviction తో చేశాడు, దాన్ని, అంత conviction తో చెప్తే ఎంత

realistic గా ఉంటది అన్నది నేను కూడా discover చేశా. అంటే చూసినప్పుడు అర్థమైంది.

యా.

So, general గా cast చేసేటప్పుడు మనం strong గా

believe చేస్తాం "He is the one"

అని అనేటప్పుడు and వాళ్ళు act చేస్తున్నప్పుడు, ఒక particular scene

చేస్తున్నప్పుడు,

ఆ, "I choose the best" అని అని చెప్పి ఒక

point వస్తూ ఉంటది.

So, ఆ ఏ scene చేస్తున్నప్పుడు Vijay ని

చూసినప్పుడు మీకు అలా అనిపించింది?

Actually చాలా scenes లో అనిపించింది.

ఉమ్.

ఆ, నాకు తెలిసి very first schedule లోనే

ఉమ్

ఆ,

తను

ఒక scene లో జయమ్మ మీద ఇంటికొచ్చి అరిచేస్తాడు.

ఆ, ఆ మీదికెళ్ళి పడిపోతాడు మొత్తం చాలా కోపంగా.

ఉమ్.

అది చేసేటప్పుడే అనిపించింది. అంటే, ఆ,

ఆ పల్లెటూరు మొరటువాడు కోపం వస్తే ఎలా ఉంటది అన్నది.

ఉమ్.

అది actually single take చేశాం. చాలా పెద్ద scene అది.

మళ్ళీ edit లో trim చేసేశాం కానీ, అసలు almost ఒక two and half minute అది

single take లా చేశాడు తను. అంత పెద్ద lines,

dialogues ని చెప్పుకుంటూ camera

కూడా మొత్తం full ఇంటిని cover చేస్తూ చేశాం.

చాలా lengthy shot అది.

ఉమ్.

అది తను one go లో చేసినప్పుడు shock అయ్యా.

అంటే ఇంక నాకు సినిమా భయం లేదంటే he got the character.

ఉమ్.

ఇంక ఇచ్చి పడేస్తాడు అనుకున్నాం.

ఉమ్.

యా.

So, ఆ soul అనేది పట్టుకున్నాడు.

పట్టుకున్నాడు.

ఇంక అసలు మనం direct చేయాల్సిన అవసరం లేదు దగ్గరుండి అని అనిపించిందా?

యా.

So, ఆ, Rashmika విషయానికి వస్తే, తను ఎన్-different different

characters ని choose చేసుకుంటుంది and జయమ్మ character గురించి తనకి

చెప్పినప్పుడు how excited she is?

First of all Rashmika కూడా the nature of the కథకే చాలా excite అయ్యారు అందరూ.

అంటే అసలు ఎబ్బో! ఇలాంటి చరిత్ర జరిగిందా?

దీన్ని చెప్తున్నాం, ఈ కథలో మనం భాగమవుతున్నాం అన్న excitement ఏ

అందరూ కనిపించింది

Rashmika గారిలో కూడా అదే కనిపించింది.

తను కూడా and తను కూడా ఇంత old character, ఒక

wife character, అందులో ఇలాంటి shades, ఇప్పుడు character arc second half లో

ఎక్కడిదాకా వెళ్తది, ఎలాంటి sacrifices చేసే character, అది

వచ్చినప్పుడు తనకు the gravity of the character తనకు బాగా నచ్చింది.

ఎంత challenge ఉంది. So, ఇది చూసినప్పుడు Rashmika గారు నాకు first

చెప్పిన మాట ఒకటే.

"You have to promise me-

ఉమ్.

నీకు నచ్చేవరకు వదిలిపెట్టకు."

Okay.

అంటే compromise అవ్వద్దు నా character విషయంలో.

నీకేం కావాలో అది extract చేసుకుందాం.

ఉమ్.

I am ready to do. ఎంత extent అయినా పర్లేదు అని చెప్పారు. So,

I'm very happy.

So, without జయమ్మ పాత్ర, ఆ, రణబాలిని ఊహించుకోగలమా?

అసలు లేకపోతే అసలు ఎలా ఉంటుంది? ర-- ఆ, జయమ్మ character కి

importance ఏంటి?

అదే, ఇప్పుడు,

ఆ, అంటే రణబాలి అనే character ని ఎవరైనా ఆపగలరు

అంటే జయమ్మే.

ఉమ్.

ఈ సినిమాలో.

అంతా, ఉమ్. మొరటుతనంతో-

అంతో ఇంతో, యా, అంతో ఇంతో కాస్త control చేయగలిగింది అంటే

జయమ్మ ఒకటే.

So, without జయమ్మ రణబాలి character కి balance

out అయిపోతుంది.

చాలా dry role అది. రణబ-- and జయమ్మ పాత్ర ఏంటి అంటే

తను ఒక అన్నపూర్ణ పాత్ర, అన్నం పెట్టే పాత్ర.

అందుకే సినిమాలో scene కూడా ఉంటది opening లో మధ్యలో ఎటకి తను పెడుతుంది, తర్వాత

second half లో అంతా మంది పిల్లలు, పిల్లలకి పెట్టేది.

అదొక,

ఆ, so, ఆ, ఇప్పుడు ఏంటంటే మన దేశానికి

ఒక culture ఉంది.

ప్రతి ఎటువంటి సమస్య వచ్చినా సరే depression

వస్తది.

ఉమ్.

కష్టం వచ్చినప్పుడు. So, ఆ depression ని కూడా ఒక celebration గా

మార్చుకునే culture

India కి ఉంది, భారతదేశంకి ఉంది. So, అలా చూస్తే మీరు second half లో

ఒక పాట ఉంటుంది, కారుణ్యసిల అనే పాట.

అదేంటంటే రాయలసీమలో కరువులు వచ్చినప్పుడు,

ఆ, ఊరంతా ఏంటంటే ఆ depression లో ఉన్నప్పుడు

కరువు రాళ్ళు అని ఒక

ఆట ఆడేవాళ్ళు. పిల్లలందరినీ తీసుకొచ్చి రాళ్ళు ఇచ్చి ఒక

కరువు రాక్షసుడిని తయారు చేసి

తరిమేసి. So, ఆటలో పెట్టి పిల్లలు ఆకలి మరిపించి

భయపడకుండా

దాన్ని పర్లేదు మనం చూడని కరువులా, మనకు మళ్ళీ ఒక దారి దొరుకుతుంది దేవుడి మీద

భారం

వేసి-

పిల్లలకి చిన్నప్పటి నుంచే అదొక lesson లాగా నేర్పించేవాళ్ళు.

Correct. So, అలా కరువు రాళ్ళు అని ఆట ఆడించేవాళ్ళు

రాయలసీమలో.

So, అలాంటి culture మాది. So, దాన్ని represent చేసే character జయమ్మ.

ఉమ్.

అంటే ఎందుకంటే అప్పుడు కథలో moment లో even hero కూడా depress అయిపోతాడు.

అయినప్పుడు తను వచ్చి ఎలా ధైర్యం చెప్తుంది అన్న

character.

End of transcript · 768 words

iPhone app Translate videos on your iPhone Paste a TikTok, Instagram or X link, add subtitles in your language and save the video to Photos.

Read any video in your language

Paste a link from X, TikTok, YouTube or Instagram. You get a page like this one.