Transcript · Telugu → English
Telugu → English transcript
That is definitely Vijay sir’s last film,
whenever it releases,
it will break all the records.
They will be shaken.
That much I can say.
Okay, super, sir.
Back then they discussed it only with you, didn’t anyone outside ask why you missed
it? Actually,
to be honest, we did think about it.
But what I felt was...
I told Vijay sir that I
would do some
straight subject.
Because for me...
So, personally,
what I feel is,
I, Vijay sir’s
last film...
doing a remake of that,
how it would turn out,
I had this fear about it.
That’s why I couldn’t gather the courage. But Vijay sir really liked the film.
He liked it a lot.
There were some elements in that film that he really liked.
So he insisted on doing it.
Even though many people asked why a remake...
he had some belief in that film.
End of transcript · 150 words · machine translated
Original transcript (Telugu)
అది డెఫినెట్ గా విజయ్ గారి లాస్ట్ ఫిల్మ్ అది ఎప్పుడు వచ్చినా రికార్డ్స్ అన్నీ షేక్ అయిపోతాయి. అదైతే చెప్పగలను. ఓకే సూపర్ అండి. షేక్ అయిపోతాయి. అదైతే చెప్పగలను. ఓకే సూపర్ అండి. షేక్ అయిపోతాయి. అదైతే చెప్పగలను. ఓకే సూపర్ అండి. అప్పట్లో డిస్కషన్ మీతోనే చేశారు, మీరెందుకు మిస్ చేశారు అనే క్వశ్చన్ రాలేదా బయట
అప్పట్లో డిస్కషన్ మీతోనే చేశారు, మీరెందుకు మిస్ చేశారు అనే క్వశ్చన్ రాలేదా బయట నుంచి? యాక్చువల్లీ టు బి హానెస్ట్ అనుకున్నాం. బట్ నేనేంటంటే... నుంచి? యాక్చువల్లీ టు బి హానెస్ట్ అనుకున్నాం. బట్ నేనేంటంటే... నాకు ఏదైనా స్ట్రెయిట్ సబ్జెక్ట్ చేస్తానని చెప్పాను విజయ్ గారికి. ఎందుకంటే నాకు... నాకు ఏదైనా స్ట్రెయిట్ సబ్జెక్ట్ చేస్తానని చెప్పాను విజయ్ గారికి. ఎందుకంటే నాకు...
సో నా పర్సనల్ గా ఏంటంటే నేను విజయ్ సో నా పర్సనల్ గా ఏంటంటే నేను విజయ్ సో నా పర్సనల్ గా ఏంటంటే నేను విజయ్ గారి లాస్ట్ ఫిల్మ్... గారి లాస్ట్ ఫిల్మ్...
అందుట్లో రీమేక్ అంటే ఎలా ఉంటదో ఏమో అనే ఒక భయం ఉండింది నాకు. అందుట్లో రీమేక్ అంటే ఎలా ఉంటదో ఏమో అనే ఒక భయం ఉండింది నాకు. అందుకే నేను ధైర్యం చేయలేకపోయా. అందుకే నేను ధైర్యం చేయలేకపోయా. అందుట్లో కొన్ని ఎలిమెంట్స్ బాగా నచ్చాయి ఆయనకి. సో అందుకే ఆయన పట్టుబట్టి చేశారు.
అందుట్లో కొన్ని ఎలిమెంట్స్ బాగా నచ్చాయి ఆయనకి. సో అందుకే ఆయన పట్టుబట్టి చేశారు. చాలా మంది ఎందుకు రీమేక్ అన్నా కూడా... ఆయన బిలీఫ్ ఏదో ఉంది సినిమాలో. చాలా మంది ఎందుకు రీమేక్ అన్నా కూడా... ఆయన బిలీఫ్ ఏదో ఉంది సినిమాలో.