Transcript · Telugu → English
Discussion on Spiritual Teachers and God
Swami, between God and an Acharya, who is greater?
Between these two, Swami,
If we consider these two,
in one sense, the Acharya is greater.
In another sense, God is greater.
How is the Acharya greater? How is God greater?
That is,
the Acharya is the one who
shows us God.
Who showed us that God? It was the Acharya who showed us.
The one who gave us God is greater, so we say the Acharya is greater.
That is what we say.
But if we look at it another way,
who gave us the Acharya? It was God who gave us one.
Out of His grace, God resolved to give us
an Acharya. Therefore,
in one sense, the Acharya is greater, and in another sense, God is greater.
That is what can be said.
But in this, the one who helps us more
directly is the Acharya.
You came and had a darshan of God in Srirangam,
Has God ever spoken to you? "How are you, Raghunatha?
Are you well? How is Simhadri Nath?"
Has He ever asked you that?
No. He blesses us and showers us with
grace. But the one who gives us proper
guidance
is the Acharyas. Aren't they the ones who speak to us?
They listen to our
troubles. God may listen, but who speaks back to us?
It is the Acharyas. But does that mean we are
disrespecting God? Not at all.
End of transcript · 238 words · machine translated
Original transcript (Telugu)
స్వామి ఇప్పుడు భగవంతుడు ఆచార్యుడు వీళ్లిద్దరినీ తీసుకుంటే ఎవరు గొప్పవారు స్వామి? వీళ్లిద్దరినీ తీసుకుంటే ఒక రకంగా చూస్తే ఆచార్యులు గొప్పవారు, ఒక రకంగా చూస్తే భగవంతుడు గొప్పవాడు.
అదేంటండీ ఆచార్యులు గొప్పవారు ఎలా? భగవంతుడు గొప్పవాడు ఎలా? అంటే ఆచార్యులు మనకు భగవంతుణ్ణి చూపించేవారు. ఆ భగవంతుణ్ణి చూపించిందే ఎవరు అంటే ఆచార్యులే చూపించారు.
అందుకని భగవంతుణ్ణి మనకిచ్చినవారు గొప్ప అందుకని ఆచార్యులే గొప్ప అంటాం. కానీ ఒక రకంగా చూసాం అంటే ఆచార్యులను మనకిచ్చినది ఎవరు? భగవంతుడే ఇచ్చాడు. భగవంతుడు తన కృపతో సంకల్పించి మనకు ఒక
ఆచార్యుణ్ణి ఇచ్చాడన్నమాట. అందుకని ఒక రకంగా చూస్తే ఆచార్యులు గొప్పవారు, ఒక రకంగా చూస్తే భగవంతుడు గొప్పవాడు అని చెప్పవచ్చు. కానీ దీంట్లో మనకు ఎక్కువ ఉపకారం నేరుగా చేసేది ఎవరు అంటే ఆచార్యులే.
మీరు వచ్చారు భగవంతుణ్ణి దర్శించుకున్నారు శ్రీరంగంలో, భగవంతుడు ఏమైనా మీతో మాట్లాడాడా? "ఏంట్రా రఘునాథా బాగున్నావా? సింహాద్రి నాథుడు ఎలా ఉన్నాడు?" అని అడిగారా? ఏం లేదు. వారు కటాక్షిస్తారు, కృపను
ప్రవహింపజేస్తారు. కానీ మనకు సరైన మార్గ ప్రదర్శన చేసేది ఎవరు అంటే ఆచార్యులే. వారేకదా మనతో మాట్లాడేవారు. మన కష్టాలను వింటాడేమో భగవంతుడు కానీ తిరిగి మాట్లాడేది ఎవరు?
అంటే ఆచార్యులే. కానీ అందుకని మనము భగవంతుణ్ణి కించపరుస్తున్నామా? అంటే అస్సలు లేదండి.