Transcript · Telugu → English

Discussion on Hindu Identity and Heritage

Don't call us "our Hindus" or "our Hindus." Who are we? Sir, we're Americans.

Hmm.

Are we Pakistanis? Are we Chinese?

Are you Hindus?

We are Hindus.

Hindus?

Everyone born in this country is a Hindu, whether they are Christian, Muslim, or Buddhist.

Whether Jain or anyone else, they are Hindu.

Hindu?

Hindu.

If that's how you count it, imagine spending your whole life washing our feet and sprinkling that water over your head.

"For whom the land of Bharat, from the Sindhu River to the sea, is his fatherland

and holy land, he is called a Hindu." That is, from the Sindhu

River to the Indian Ocean,

those who regard India as their motherland, fatherland, and holy land

are all Hindus, thus, for Hindutva,

he gave a clear example and a guide to the Hindu nation.

Savarkar did so.

End of transcript · 140 words · machine translated

Original transcript (Telugu)

మా హిందులు మా హిందువులు అనొద్దు మేమెవరము సార్ అమెరికన్స్ ఆ మేము. ఉమ్ పాకిస్తాన్ వాళ్ళమా మేము చైనా వాళ్ళమా మేము మీరు హిందుస్ ఏనా మేము హిందుస్ ఏ

హిందుస్ ఏనా ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ హిందువే అతను క్రైస్తవుడైనా ముస్లిం అయినా బౌద్ధుడైన జైనుడైన ఎవడైనా హిందువే హిందువేనా హిందువే

ఆ లెక్కన లెక్కేస్తే జీవితాంతం మా కాళ్ళు కడిగా నీళ్ళు మీనెత్తించి అనుకో ఆ సింధు సింధు పర్యంత యస్య భారత భూమిక పితృభూః పుణ్యభూశ్చైవ స వై హిందురీతి స్మృతః అని సింధూ నది మొదలుకొని హిందూ మహాసముద్రం వరకు ఉన్నటువంటి భారతదేశాన్ని మాతృభూమిగా, పితృభూమిగా, పుణ్యభూమిగా

భావించినటువంటి వారందరూ హిందువులే అని చెప్పి హిందుత్వానికి స్పష్టమైనటువంటి నిదర్శనం ఇచ్చి హైందవ జాతికి మార్గదర్శకం చేశాడు సావర్కర్.

iPhone app Translate videos on your iPhone Paste a TikTok, Instagram or X link, add subtitles in your language and save the video to Photos.

Read any video in your language

Paste a link from X, TikTok, YouTube or Instagram. You get a page like this one.