సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు: రాయలసీమ సంస్కృతిపై మాటలు

ఒక మంచి సినిమా ఇస్తే ఎప్పుడైనా ఆదరించడానికి రాయలసీమ ప్రజలు

first ఉంటారని మళ్ళీ నిరూపించారు. Thank you so much.

మంచి సినిమాని ఎవరు ఆపలేరు అన్నది మళ్ళీ prove అయింది.

Thanks to the entire తెలుగు audience.

అన్ని ప్రాంతాల నుంచి సినిమాకి ఇప్పుడు చాలా మంచి reports వస్తున్నాయి.

Audience దీన్ని ఎంతగా protect చేస్తున్నారు, ఎంతగా own చేసుకొని,

ఎంతగా defend

చేసి ఇప్పుడు సినిమాని ఎంత గొప్పగుందో ఒక్కొక్కరు reels చేసి పెడుతుంటే చూస్తుంటే

మాకు చాలా గర్వంగా ఉంది మా unit అందరికీ.

ఈ సినిమా నేను చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన నా

జ్ఞాపకాల నుంచి, నా రాయలసీమ పల్లెటూర్లలో నాకున్న మనుషులు,

యాస, మనం తినే తిండి, ఆచార వ్యవహారాలన్నిటినీ, నా

జ్ఞాపకాలన్నిటినీ పెట్టి రాసిన script ఇది.

అందుకే మీకు సినిమా చూస్తే ఇప్పుడంత అందంగా మన culture అంతా కనబడేలాగా సినిమా

అలా వచ్చింది. so పుట్టిన నేలకు మళ్ళీ తిరిగి రుణం

తీర్చుకునే ఒక చిన్న అవకాశాన్ని

నాకు ఈ సినిమా కల్పించింది. దానికి మొట్టమొదటగా మా

producers మైత్రి Movie Maker సంస్థకి, మా నవీన్ గారికి, రవి గారికి నేను

thanks చెప్పుకుంటున్నాను. Thank you so much sir!

End of transcript · 141 words

iPhone app Translate videos on your iPhone Paste a TikTok, Instagram or X link, add subtitles in your language and save the video to Photos.

Read any video in your language

Paste a link from X, TikTok, YouTube or Instagram. You get a page like this one.

© 2026 TranslateMom Transcripts Sources Pricing Legal