అనంతపూర్ అభిమానులకు రష్మిక సందేశం: రణబలి, జయమ్మపై ప్రేమకు ధన్యవాదాలు

అందరికీ నమస్కారం. Hi అనంతపూర్. చాలా మిస్ అయితున్నా.

నేను చాలా actually try చేసినా అక్కడ ఉండాలని కానీ కుదరలేదు.

నేను ఈరోజు Bombay లో ఒక shooting లో ఉన్నా.

ఆ అండ్ excuse me కొంచెం unwell గా ఉన్నా.

ఆ but

thank you so much. రణబలి గురించి మీరందరూ ఆ Instagram

లో ఎంత ప్రేమ ఇస్తున్నారో ఆ reels చూస్తున్నా,

ఆ posts చూస్తున్నా, comments చూస్తున్నా ఆ చాలా

చాలా చాలా సంతోషంగా ఉంది and జయమ్మకి కూడా

ఆ చాలా ప్రేమ ఇస్తున్నారు. So thank you so much.

ఆ

అండ్ మా team మీ దగ్గర ఉన్నారు ఈరోజు I miss the team, I miss you

guys. Um I hope మీరందరూ

ఈరోజు enjoy చేస్తున్నారు and

I'll see you all soon.

Big love, big hugs, big kisses.

Thank you రష్మిక గారు thank you so much.

Yes

End of transcript · 117 words

iPhone app Translate videos on your iPhone Paste a TikTok, Instagram or X link, add subtitles in your language and save the video to Photos.

Read any video in your language

Paste a link from X, TikTok, YouTube or Instagram. You get a page like this one.

© 2026 TranslateMom Transcripts Sources Pricing Legal