Discussion on Film Success and Stardom

లేదు for example తప్పుగా తీసుకోవద్దు ఇందాక ఇప్పుడు ఫరియా ని అడిగిన రెండు ప్రశ్నల్లో

రెండు ప్రశ్నలు hectic ఏ పాపం.

కదా! తను ఇంతకీ ఏమనుకొని వచ్చింది నా career లోనే

biggest film, best

film నేను చేశానని ఆనందంగా stage మీద కూర్చుని ఉంది. అడిగిన రెండు ప్రశ్నలు ఏంటి?

నేనేం తప్పు చెప్పట్ల genuine గా. ఆ మరి success ratio ఏంటి అంటే తను ఇరవై

ఐదు, ఇరవై

ఐదు ఏళ్ళకి ఇన్ని సినిమాలు చేసింది, ఇల్లు కొనుక్కుంది, car కొనుక్కుంది,

అమ్మానాన్నను

settle చేసింది, మూడు hit లున్నాయి.

కదా!

award లు గెలిచింది. ఈ calculation ఎవడూ మాట్లాడట్ల.

ఇన్నాళ్ళు కొన్నాళ్ళ ముందు ఇలాగే ఇంకో అమ్మాయి press meet కి కూడా వచ్చి

మాట్లాడింది.

recent past లో చాలా stardom చూసిన అమ్మాయి.

నాకే ఆ అమ్మాయి acting అంటే stage-- camera లో చాలా ఇష్టం.

ఆ అమ్మాయిని అడిగిన ప్రశ్న ఏంటంటే మీతో పాటు నటించిన అమ్మాయి వెనక్కెనక మూడు

blockbuster లు ఇచ్చేస్తుంది మీకు అంత collection రాలేదా అని. అరేయ్!

కష్టపడి ఇప్పుడే కదా కొంచెం పైకి వచ్చింది, సంతోష పడుతున్న moment ఒక ఐదు నిమిషాలు

ఇవ్వండి. Everybody has their own process

and journey కదా.

End of transcript · 148 words

iPhone app Translate videos on your iPhone Paste a TikTok, Instagram or X link, add subtitles in your language and save the video to Photos.

Read any video in your language

Paste a link from X, TikTok, YouTube or Instagram. You get a page like this one.

© 2026 TranslateMom Transcripts Sources Pricing Legal