Exploring Local Narratives in Indian Cinema
This is not at all about independence
ఉమ్ ఓకే
or freedom struggle of India.
ఓకే
ఎందుకంటే నేను తీసుకునే పాత్రలు రణబాలికి వీళ్ళకి అసలు దేశం ఎంత పెద్దది
అన్నది తెలియదు వాళ్ళకి.
ఉమ్
వీళ్ళకు ఊరు ఆ చుట్టుపక్కల పాలెం. ఆ మహా అయితే
అంటే మద్రాసు ఎక్కడ ఉందో తెలియదు.
అది ఎక్కడో భూమి చివర ఉంటది ఆ తర్వాత అంతా సముద్రాలే అనుకునే పాత్రలు
వీళ్ళు.
ఉమ్
సో వీళ్ళకి the sense of nation అన్నది ఈ characters కి లేదు.
వీళ్ళకి తెలిసింది అంతా ఏంటి అంటే this film is like from micro to mac- macro to mic-
sorry, micro to macro kind of a
ఉమ్
relation ఉన్న సినిమా అంటే ఒక ఊరే ఒక దేశం.
ఉమ్
నీ ఊరు, నీ పొలిమేర, నీ మనుషులు దాన్ని కాపాడుకునే ఏదైతే
attitude ఉంటదో that
applies to the country.
ఉమ్
అనే
తత్వం అనమాట.
ఉమ్
అంతే తప్పితే ఇది మొత్తం భారతదేశం అన్నది కాదు.
కాకపోతే-
అచ్చా! Okay.
ఈ point అనేది ప్రతి ఊరు connect అవుతది.
అంటే భారతదేశంలో ప్రతి ఊరు నలిగిన సమస్యే.
ఉమ్
ప్రతి state కి ఉన్న గాయమే ఇది. ఆ మన ప్రతి
నువ్వు అంటే ఏ culture లోకి వెళ్ళినా they-- ఎందుకంటే British వాళ్ళు
చేసిందాంట్లో Madras famine ఏ కాదు. There were like thirty such famines.
Oh God!
And every state was affected. So,
ఏ ఊర్లోకి వెళ్లి వాళ్ళ ముత్తాతల stories అడిగినా వాళ్ళు కరువును చూస్తున్నారు.
కరువుని ఇంత దారుణంగా suffer అయి ఉన్నారు. ఇంతమంది చనిపోయి ఉన్నారు.
ఆ కథలున్నాయి, ఆ stats.
Man-made famine.
Man-made famine especially
Britishది. So, అందరికీ reflect అయ్యే కథ.
కాబట్టి నేను ఎక్కడా ఇది దేశం కథ అని చెప్పను అసలు. ఇది ఊరు కథ.
ఉమ్
So, ప్రతి ఊరు కథ reflect అయ్యేది. So, దాంట్లో ప్రతి ఊర్లో ఒక
రణబాలి ఉంటే ఎలా connect అవుతారండి.
So, it is an universal story like that.
End of transcript · 255 words