Insights on Dubbing Performance
అంత detailed గా అంటే you don't believe అంటే dubbing లో అంటే అతను
స్-
ఆహ్ shoot లో perform చేస్తారు. అంటే blood పెట్టి పని చేస్తారు ఎవరైనా
alright.
Dubbing లో he is being a mad man.
అంటే మేము చూస్తున్నాం కదా, మొత్తం చెప్పేసి అంతా అయిపోయిన తర్వాత he
is coming,
checking, he wants to correct it again. Do betterment.
మళ్ళీ అలా.
ఆ అంతా అంటే that I didn't expect. అంటే Vijay లో ఇంత కసు-- అంటే
ఇంత పిచ్చి ఉందన్నదే I didn't expect.
He was more chill,
ఆ more of అలా ఉంటాడు కదా, అలా కాదు. Deep inside he is
burning.
Wonderful.
Yeah
End of transcript · 94 words