Discussion on Film Preferences and Sensibilities
If Chiranjeevi offers you a film that he will act.
ఇప్పుడు చాలామంది youngsters కదా నేను ఇస్తున్న chance తీసుకో,
నేను ఇస్తున్నా పట్టుకో
అని చెప్పే--
Chiranjeevi గారితో సినిమా చేసే capacity లేదు నాకు first, first of all.
ఆదేంటి sensibility లేకుండా-
See, see, no, see అదే నా sensibility లో నేను అనుకునే
సినిమాకి, ఆయనకున్న image కి,
ఆయన మీద ఉన్న ఆయన fan base కున్న expectations, దానికి దానికి set అవ్వదు.
అందుకనే I can't. I don't have the capacity.
నేను చెయ్యననట్లేదు, నాకు చేతకాదు Chiranjeevi గారితో సినిమా
చెయ్యడానికి.
అంతా ఇది ఏంటండీ ఇది మీరు-
Yeah, that's the truth. I don't know why you are laughing.
అదే మీరు చెప్పేది నా perception లో different గా అనిపించింది నాకు.
నా perception లో చాలా different గా అనిపించింది. What about బాలకృష్ణ గారు?
I never saw his films. I have no idea.
ఒక్కటి కూడా.
ఏది, ఇప్పుడు చూసి ఉంటాను twenty thirty years
back maybe.
ఏంటి sir ఇలా చెప్తారు మీరు.
Yeah it's true. That is not my sensibility that kind of cinema.
What is not your sensibility అంటే?
అదే నాకు, నాకు నచ్చే type సినిమాలు ఉంటాయి కదా.
All of them-
Sir మొన్న చికిరీ చికిరీ song ఒకటి వచ్చింది చూసారా?
మీరు చూడకపోతే మీకు చూపిస్తా ఇప్పుడు నేను.
నేను చూడలా.
Please don't say this.
Isn't that పెద్ది song?
పెద్ది song.
Yeah, yeah. నేను ఇప్పుడే I just saw a little bit of
it.
అదే ఇందీ little bit sir. పెద్దగా ఏం లేదు దాంట్లో.
అచ్చా అచ్చా ok.
అదొక్క చిన్న ముక్క.
నేను చూశా fantastic once again.
ఓ మీకు నచ్చిందా?
చాలా. నేను చూసిన bit మాత్రం నాకు చాలా నచ్చింది.
దానిపైన వస్తున్న memes copied అని చెప్పి కూడా అంటున్నారు.
See నాకు ఇదే నేను ఇప్పుడు చూశాను. I have no idea. You know.
Okay.
అది copy చేశారా ఏంటి అని.
అయితే మీసాల పిల్ల కూడా మీకు నచ్చిందా sir?
Yeah, we did that.
Oh that is nice. అయితే మీరు అఖండ కూడా చూస్తారా?
అఖండ చూడలేదు but it's not like I don't see a certain-
End of transcript · 296 words