నెగటివ్ రివ్యూలను దాటి తెలుగు సినిమాకు ప్రేక్షకుల మద్దతు

ఇలాంటి ఒక మంచి సినిమా వచ్చినప్పుడు కూడా

కొంతమంది minimum common sense లేకుండా negativity spread చేశారు.

ఒక సినిమాని encourage చేయాలని కూడా తెలియకుండా ఎంతోమంది reviewers దీన్ని

negative

చేయాలని చూసినా సరే ఒక మంచి సినిమాని ఎవరూ

ఆపలేరు అన్నది మళ్ళీ prove అయింది.

Thanks to the entire తెలుగు audience!

అన్ని ప్రాంతాల నుంచి సినిమాకి ఇప్పుడు చాలా మంచి reports వస్తున్నాయి.

అందరూ ఆ audience దీన్ని ఎంతగా protect చేస్తున్నారు, ఎంతగా own

చేసుకుని ఎంతగా defend చేసి ఇప్పుడు సినిమాని ఎంత గొప్పగుందో

ఒక్కొక్కరు reels చేసి పెడుతుంటే చూస్తుంటే మాకు చాలా గర్వంగా ఉంది మా

unit అందరికీ. Thank you so much అండి అందరికీ.

End of transcript · 86 words

iPhone app Translate videos on your iPhone Paste a TikTok, Instagram or X link, add subtitles in your language and save the video to Photos.

Read any video in your language

Paste a link from X, TikTok, YouTube or Instagram. You get a page like this one.

© 2026 TranslateMom Transcripts Sources Pricing Legal