Discussion on Movie Ratings and Reviews
ఒక ఇది ఇది ప్రస్తావిస్తున్నారు కాబట్టి ఒకటి చెప్తా, ఒక పెద్దాయన
US లో ఉంటారు ఆయన ఒక review ఏదో రాశారు
అది అది ఆ ఒక ఒక rating ఇచ్చారు సరే very good
నేను welcoming welcoming rating ఆ కాకపోతే నాకు ఒక shocking విషయం ఏంటంటే
అక్కడ
మార్నింగ్-- అంటే మేము ఆ అసలు ఈ movie US లో release
అవలేదండి movie ఇది.
ఆయన generally US లో ఉంటారు కదా ఈ సినిమా ఎలా చూశారు ఈ సినిమాకి ఆయన rating ఎలా
వేశారని నాకు doubt వచ్చింది genuine గా doubt వచ్చింది.
సార్ ఈ movie US లో release ఏ కాలేదు సార్ మీరు ఎలాగా ఆ మీరు
రే-- మొత్తం అంత పెద్ద story రాశాడు ఆయన.
దీని గురించి ఎంత సార్ ఎలా సార్ రాశారంటే "it was watched in India" అని పెట్టాడు
ఆయన.
ఓహ్! ఇప్పటివరకు నేను మీరు చూసి ఏస్తున్నారు
అనుకున్నాను, కాదా it was watched in
India అనుకుని సరేలే అయితే India లో అంటే ఎప్పుడు సార్ ఎవరు
సార్ watch చేసింది అని చెప్తే ఆయన అన్నాడు "నో నేను కాదు watch చేసింది అది
some people from industry watched it and they have told me" అంటే నేను మళ్ళా
దానికి
clarity ఇచ్చా. ఓహో! అంటే ఇప్పటివరకు మీరు చూసి మీరు ఏస్తున్నారు
మీరు US లో
ఉంటారు అనుకున్నాం, కాదు మీకు India లో ఎవరో ఒకళ్ళు ఉండి అది
ఇంకా release
కాని సినిమాకి కూడా అది release ముందే మా వాళ్ళు చూశారని చెప్పాడు
ఆయన.
ఆ release కాని ఒక unfinished product ని చూసి ఒక ఒక comment
ఇస్తే ఆ comment ఆయన ఒక పెద్ద చాట భారతం లాగా రాసి దానికి ఒక
మంచి rating ఇస్తే దాన్ని మనం చూసి మనం believe చేసి
సినిమాలకు జనాలు వెళ్ళరు అనుకుంటే సినిమా-- జనాలు ఏం పిచ్చోళ్ళు కాదు.
night Melody second show housefull.
వైజాగ్ లో premiere వేస్తే,
ఇవాళ morning
End of transcript · 247 words