Discussion on Film Character Development
ఈ story అనేది ఒక వీరుడి ప్రయాణమా లేకపోతే British
వాళ్ళ దోపిడీకి గురైన ఒక సామాన్యుడి story నా?
ఎలా చెప్తారు?
ఒక British వాడి దోపిడీకి గురైన ఎంతో మంది కొన్ని లక్షల సామాన్యుల
కోసం మొదలైన ఒక వీరుడి ప్రయాణం అనొచ్చు
ఉమ్
యా
Okay సో ఆ
రణబలి character అనుకున్న తర్వాత ఆ
Vijay ని choose చేసేటప్పుడు before గాని after గాని అనుకున్నారా
so He is the one అని ఏ moment లో అనిపించింది మీకు ఆయన
act చేస్తున్నప్పుడు కానీ and before Vijay కాకుండా other than Vijay
అంటే ఎవరి పేరు మీ mind లో strike అయింది?
నాకు అంటే ఈ character అనుకున్నప్పుడు one and only Vijay Devarkonda ఉన్నారు.
ఇంకా వేరే వాళ్ళు ఎవరి గురించి ఆలోచించలేదు.
ఆ and Vijay తో ఎప్పుడైతే నేను first look test చేశానో మొదటిసారి తనకు
ఆ మీసం ఆ hair style and ఆ costume
ఏదైతే కత్తి తను పెట్టుకొని ఉన్న ఒక cut out ఏదైతే చేశామో
మొదటి stills చేసినప్పుడే fix అయిపోయాం అంటే ఇంకా character doubt
లేదు
ఉమ్
ఇంకా తిరుగులేదనిపించింది
Okay and ఇప్పుడు నేను office లోకి enter అయినప్పుడు కూడా
complete గా pictures కనిపిస్తున్నాయి and old vi and
ఇప్పుడు ఉన్నవాళ్ళవి so see-- ఆ look test లనేవి చాలా మంది--
అందరికీ చేశారా?
అవును
Only main lead కాకుండా
లేదు అందరికీ చేశాం అంటే crowd కి కూడా చేశాం
ఓ!
Even background వచ్చే crowd
ఉమ్
Farming crowd, British crowd, crowds తో సహా చేశాం look test లే ఒక
ముప్పై నలభై చేసి ఉంటాం easy గా
Oh my god!
చేసిన వాళ్ళకి ఒక two, three times అంటే మళ్ళీ corrections
చేసుకొని మళ్ళీ recheck
చేసుకొని
ఉమ్
అలా before going to sets maximum check చేసుకున్నాం
ఉమ్ and మీరు వీళ్ళ నుంచే ఇలా look test తీసుకున్నారు అనంటే
actual గా ఆ field లోకి వెళ్ళి వాళ్ళందర్నీ కలిసినప్పుడు and
వాళ్ళ similarities గాని and వాళ్ళకి exact గా match అయ్యే
విధంగా వీళ్ళని cast చేసుకోవడం కూడా biggest task ఏ కదా
Correct
So ఆ అందులో ఎలాంటి homework చేయాల్సి వచ్చింది?
Casting is one of the very ఆ biggest challenge and also
one of the successful attempt ఈ film కి and I am very proud of the cast of
this film. అది ఎంత అద్భుతంగా కుదిరారు అంటే be it అంటే
Indian crowd కావచ్చు
Indian casting కావచ్చు foreign casting అవ్వచ్చు.
ఆ
ప్రతి చిన్న character ని కూడా వదిలిపెట్టే వాళ్ళం కాదు.
ఆ ఒక రెండు dialogues ఉన్నా సరే వాళ్ళకి ముందే
ఆ select చేయాలి audition జరగాలి వాళ్ళతో dialogue delivery జరగాలి costume check
జరగాలి look test జరగాలి makeup test జరగాలి ప్రతిది అన్నీ చేశాకే set లోకి రావాలి.
So
చాలా extensive గా
Long process ఇదంతా
One year pre production. యా almost ఒక one year చాలా detailed pre
production చేశాం.
ఉమ్
యా
So రణబలి అనేది ఆ character పూర్తిగా మీరు design
చేసిందేనా లేకపోతే ఎవరినైనా inspire అయ్యి తీసుకున్నదా?
Inspiration ఉందండి అంటే చాలా నేను అదే చెప్పినట్టు బుర్రకథలు వీరుల గురించి
ఎప్పుడైతే
కథలు చదివానో అలా ఒకడు కత్తి పట్టుకొని గుర్రాన్ని నడుపుతూ
ఎన్నో-ఎంతో మంది ఊర్లకు కూడా తిరిగినప్పుడు అక్కడ ఊర్లలో వీర గల్లులు ఉండేవి.
అంటే hero stones అంటారు. అంటే వీరులు ఆ ఊర్లలో వాళ్ళకొ-- ఆ ఊరిని
కాపాడటానికి చేసిన పోరాటాల కోసం వాళ్ళకి గుర్తుగా వాళ్ళ
ఆ-స-- ఆ గుర్తుగా వీర గల్లులు చెక్కీ పెట్టుకునే
వాళ్ళు.
చాలా interesting గా అనిపించింది అది నేను కొన్ని ఊర్లలో చూసినప్పుడు.
Even కర్నూలులో ఒకసారి museum కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక
వీరుడి ఒక photo చూసి తీసుకున్నా.
ఉమ్
అశ్వారూఢుడైన యోధుడు అని అంటే గుర్రాన్ని అధిరోహించి వెళ్ళే ఒక వీరుడు అని.
So ఇలాంటి వీరుడి కథ చెప్తాం అంటే real heroes కదా.
ఆ ఊరికే fictional గా కన్నా ఇలా నిజంగా ప్రజల కోసం పోరాడిన
ఊర్లలో ఉన్న ఒక వీరుడి కథ చెప్పాలి అన్నదే రణబలి inspiration.
ఉమ్
End of transcript · 522 words