Film Release Timing Discussion

Great respect for Rajamouli గారు and ఆయనది కూడా same ఆ April కే వస్తుంది

Varanasi

అనే సినిమా. So, రెండూ కూడా almost thousand crore

compatible films.

So-

ఆ, వన్ film ఇంకా పెద్దదండి.

అదే. So, ఆ one month gap అనేది...

ఆ one month gap అనేది సరిపోతుందనుకుంటున్నారా?

ఆ ticketing window కానీ లేదంటే ఆ business pocket కి కానీ.

సరిపోతుంది. Thirty seven days ఉంది కదా.

Thirty two days. సరి-సరి-సరిపోతుంది. సరిపోతుందనుకుంటున్నా. యా.

ఆ ఎందుకంటే అది big pocket films కదా.

So, వాటి-- దానికున్న reach-

మేము జరుగుతాం అయితే.

జరుగుతాం.

ఆ మరి.

ఇంకా అది రాదండి అప్పటినుంచి.

అబ్బే.

ఆ. ఏం కాదు. సరిపోతుంది. యా.

Sumanth అన్నా

End of transcript · 96 words

iPhone app Translate videos on your iPhone Paste a TikTok, Instagram or X link, add subtitles in your language and save the video to Photos.

Read any video in your language

Paste a link from X, TikTok, YouTube or Instagram. You get a page like this one.

© 2026 TranslateMom Transcripts Sources Pricing Legal