Actor discusses success and social media hate

Sir and ఇంకొకటి మీ personal question ఆ మీరు

చాలా young age లో చాలా massive success సాధించారు.

దాని వల్ల చాలా మందికి రాని stardom initial career లోనే

వచ్చేసింది and

ఎంత up చూసారో down కూడా అలాగే చూశారు.

But నాకొకటి అర్థం కానిది ఏంటంటే I have been on social media ఒక twenty years

నుంచి నిన్న close గా చూస్తున్నా. ఒక actor కి

ఇంత hate మీకు వచ్చిందంత hate అసలు ఎక్కడా ఇప్పుడు వరకు

across the industries ఏ actor కే చూడలా.

మీకేదైనా assessment ఉందా personal గా what is happening అని?

అదే ఇప్పుడే రవి గారు కూడా మాట్లాడిండ్రు మరి ఏం hate చూసిండ్రు మీరు?

అంటే actually reason ఏంటో నాకు తెలియదు primary గా రవి

గారు అన్నట్టు maybe మీ attitude అని ఒక opinion form అయిపోయారు

audience అంటే-- ఈ trolls audience అనకూడదు.

So మీ assessment లేకపోతే మీ team assessment ఏంటి how to approach

this అను లేకపోతే ఎలా ఆపాలను?

ఉమ్.

అంటే ఇప్పుడు...

నా కలలు, నా శ్రమ

వానికి అనవసరం అనిపిస్తే నేను ఆగాలా?

నా నిజాయితీ, నా honesty వానికి

arrogance లా అనిపిస్తే నేను నటించాలా?

నా self confidence, నా మీద ఉన్న నాకు నమ్మకం

వానికి బలుపులా అనిపిస్తే నేను తగ్గాలా?

ఇప్పుడు నా journey

వానికి అరగకపోతే నేను ఇంట్లో కూర్చోవాలా?

నేను, నేను మారను వాళ్ళు మారాలి.

వాళ్ళు కూడా--

అంటే అందరూ బాగుపడితే ఎవరి గురించి కాదు వాళ్ళ గురించి

వాళ్ళు బాగుపడి, వాళ్ళ family గురించి, వాళ్ళ పిల్లల గురించి, రేపు పుట్టబోయే

పిల్లల గురించి బాగుపడితే

బాగుంటది. నాకు అందరూ నేను success stories ని

సినిమాల్లో చూడ్డం, documentary లో చూడ్డం, personal life లో వాళ్ళ

interviews చూడడం, కలవడం నేను చాలా enjoy చేస్తా.

ఎందుకంటే ఒకడు successful అయితే వాని చుట్టూ families,

వాళ్ళ friend circle, పిల్లలు, future generation అందరూ

society ఎంత బాగుంటది. ఎప్పుడూ వెనుకలాగడం పనులుంటే

ఇంకా ఎటు పోతామో అన్న

End of transcript · 251 words

iPhone app Translate videos on your iPhone Paste a TikTok, Instagram or X link, add subtitles in your language and save the video to Photos.

Read any video in your language

Paste a link from X, TikTok, YouTube or Instagram. You get a page like this one.

© 2026 TranslateMom Transcripts Sources Pricing Legal