Bigg Boss Contestants Discuss Nominations
అసలైన tension ఏంటో తెలుసుకునే సమయం వచ్చింది.
హేయ్!
హాయ్ God! మీరు ఎలా ఉన్నారు?
మీరు ఇప్పటివరకు చూసిన comments ఆ ముగ్గురు సభ్యులు చేసినవి.
ఇప్పుడు మీరు daring గా comments పెట్టారు కదా!
నన్ను cunning, నాకు game ఆడటం రాదు, self game ఆడుతున్నాం అని.
దమ్ముంటే మీ ముగ్గురిలో ఎవరు పెట్టారో comment ఒప్పుకోండి first.
నేనే పెట్టాను obviously.
ఎందుకు పెట్టావ్ మిథిలేష్?
ననరాజ రన్ task లో Aman is the least performing candidate అని
తీసేశారు ఆ task లో.
Okay.
Aman కంటే కూడా worst performance ఆ task లో చాలా మంది ఉన్నారు.
మీరు safe game ఆడుతున్నారు అని emotional involvement వల్ల మాత్రమే Aman ని
తీసేసినట్టు అనిపించింది.
రెండు cunning లు ఉన్నాయి. Ram Prasad కి ఇంకోటి నాకు.
మీరు ఏవైనా conflict జరిగినప్పుడు కొంచెం over the board వెళ్లి Rohit ని steroids
అండమనేది ఇంత దిగజారి కూడా మాట్లాడొచ్చా అనేట్టు నాకు అనిపించింది.
Attentive గా లేను, నిను వల్ల నేను distract అవుతున్నాను అని
చెప్పింది ఎవరు?
మీరు పులి చొక్కా వేస్తారు కానీ నక్కల ముసుగులో ఉంటున్నారు.
ఓహోహో! ముఖేష్
case లో కూడా third year.
భాషాభిమానం మీద you say phrase అపూర్వ ని అడగండి తెలుసు.
తినెందుకు అడగాలి? నేను నీతో మాట్లాడుతున్నా కదా!
అయితే ఒక రెండు పద్యాలు చెప్పండి తెలుగులో.
తినే exactly manipulative అంటారు. ఉండే topic మర్చిపోయేలా చేసేది మీరే.
అందులోంచి మీరెవరైతే, ఎంతమంది వేశారు? నలుగురే వేశారు.
అదే talk.
పద్నాలుగు మందిని పెడితే ఎంతమంది మీకు వేస్తారో నేను చూస్తా.
alliance లో ఉన్నవాళ్లే మీకు వేశారు అదే చెప్తున్నాను నేను.
Correct అపూర్వ, I agree with you.
అ-అదిగో.
Bigg Boss nominate for one వచ్చింది.
నా power వేరే వాళ్ళకి ఇవ్వొచ్చా అంటే where is the attentiveness అని నేను
అడుగుతున్నా.
అదే అంటున్నా నేను ఇక్కడ ఏంటంటే.
Attentive గా లేరండి.
I'm talking చేస్తున్నా నువ్వు మధ్యలో.
నాకిలా చెప్పకండి. నాకిలా చెప్పకండి.
మీలో ఎవరు ఈ ఇంట్లో అడుగు పెట్టాలని నిర్ణయం ఇప్పుడు
ఇంటి సభ్యులది.
End of transcript · 254 words