Film Award Function Speech Highlights

Good evening good evening everybody.

ఆ సారీ అండి late గా వచ్చాను. రాగానే కూర్చునే time కూడా ఇవ్వలేదు టక్కున

mic నా చేతిలోకి ఇచ్చారు. opening తీగాల్సిన batsman ని మా Ravi

గారు last ten overs లో పంపించినట్టు పంపించారు.

ఆ

తెలంగాణ బతుకమ్మ దసరా సందర్భంగా ఒక event చేస్తున్నాం ఒక award

function చేస్తున్నాం అండి. ఆ meeting లో పడిపోయి నేను phone చూసుకోలేదు

Ravi గారు call చేసి "ఎక్కడున్నారు సార్" అనగానే అప్పుడు time చూశాను.

పరిగెత్తుకుంటూ వచ్చేశాను. ఆ దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు నాకు

మైత్రికి ఉన్న relation. They are not just my producer, they

are more than my

family.

ఆ

ఈ సినిమా

shooting start అయినప్పటి నుంచి మా ఉస్తాద్ production చూసే

చందు గారు.

మా ఉస్తాద్ productions చందు గారు ఈ సినిమా production చూసేవాళ్ళు.

ఈ సినిమా గురించి చాలా గొప్పగా చెప్పేవాళ్ళు.

Rahul ఎంత research చేస్తున్నాడో, Rahul ఎంత passionate గా సినిమా

తీస్తున్నాడు,

Vijay ఎంత కష్టపడుతున్నాడు, Vijay horse riding ఎలా నేర్చుకుంటున్నాడు,

ఇవన్నీ

మాకు live update ఇచ్చేవాడు చందు గారు.

నేను

ఆ ఆ రష్మిక గారు మిమ్మల్ని Pushpa

set లో చూశాను మళ్ళీ ఇప్పుడే చూడడము.

So hopefully the same luck ఇచ్చాంలా continue అవ్వాలని మనస్పూర్తిగా

కోరుకుంటున్నాను.

Vijay మొన్న song trailer launch అనుకుంటా trailer launch

అప్పుడు online లో వచ్చే కొంచెం negativity గురించి trolls గురించి

కొంచెం మాట్లాడుకున్నాం.

Vijay

మన language ని troll చేయొచ్చు, మన body language ని troll చేయొచ్చు గానీ,

మీరు పడే కష్టాన్ని, మీ dedication ని, మీ hard work ని troll చేసేవాడు

ఎవడు పుట్టలేదు పుట్టడు గుర్తుపెట్టుకోండి.

It's a fact. అలా trolls కే భయపడేది ఉంటే, అలా negative వాటికే భయపడేది ఉంటే shock

తర్వాత నేను అటు నుంచి అటే వెళ్లిపోవాలి BHEL ఇక్కడే.

ఇక్కడి వరకు వచ్చేవాడిని కాదు నేను.

Vijay పడ్డ కష్టం నాకు తెలుసు Vijay పెళ్లి చూపుల నుంచి నేను Vijay ని

చాలా party లో చాలా చోట్ల పలకరిస్తున్నా.

అసలు పలకరించినప్పుడే "హరీష్ అన్నా" అని చెప్పి చెయ్యి గట్టిగా పట్టుకుంటాడు.

అక్కడే ఒక energy ఒక vibration వస్తది. అంత positive person.

And

నన్ను అసలు నన్ను troll చేసినట్టు ఈ మధ్యలో ఎవరైనా troll చేశారా?

నన్ను ముందు నేను నిలబడ్డా కదా నన్ను చూశారా ధైర్యంగా ఉండాలి కదా.

పూరి జగన్నాథ్ గారు అందుకే ఒక సినిమాలో dialogue రాశారు.

మా Ravi Teja అన్నయ్య dialogue. ఒక సినిమా blockbuster

అయిపోయింది next సినిమా చేయకుండా ఆపేస్తామా?

ఓ సినిమా సరిగ్గా ఆడలేదు next సినిమా ప్రయత్నం ఆపేస్తామా?

మనకు తెలిసింది సినిమా సినిమా సినిమా.

సినిమాని నమ్ముకున్న వాడికి ఎప్పుడూ సినిమా న్యాయమే చేస్తది.

సినిమానే నమ్ముకుందాం. నేను గద్దలకొండ గణేష్ లో కూడా ఒక dialogue

రాశా.

సినిమానే నిలబడుతుంది సినిమానే నిలబెడుతుంది.

ఇది గద్దలకొండ గణేష్ లో ఉన్న dialogue.

Rahul

early stage of career లో I don't know whether it is your third film

or fourth film,

I'm not sure. Early stage of career లో ఇలాంటి ఒక పెద్ద

scale subject

తీసుకుని, ఇలాంటి ఒక characterization visualize చేసి,

ఇంత hard work చేయడం అనేది

It's not a small thing. మీకు వచ్చిన success కి immediate గా నువ్వు

ఆ

if you want to on a project నీకు definitely ఈ లోపల నువ్వు రెండు projects

చేసేవాడివి. కానీ ఈ subject తీసుకోవడం Vijay ని ఈ

character లో ఊహించుకోవడం and

దీని కోసం ఇంత time spend చేయడం and నువ్వు నేను మధ్య ఇంటర్వ్యూస్

చూస్తున్నాను. ప్రతి frame నువ్వు అనుకున్నట్టుగా,

ప్రతి shot నువ్వు అనుకున్నట్టుగా,

నీ satisfaction వచ్చేంత వరకు, ఓపికగా patience గా నువ్వు నమ్మిన

దాన్ని నీ conviction తో దీన్ని ఇంతవరకు తీసుకురావడం అనేది hats off brother.

I'm wishing a huge blockbuster for you.

And producers

చాలా సార్లు చూశాను నేను

heroes లని heroes లని pamper చేసే producers ఉంటారు.

కానీ

directors లని pamper చేసే one and only banner మైత్రి movie makers.

మా Ravi గారు గాని నవీన్ గారు గాని directors ని pamper చేస్తారు.

ఎలా pamper చేస్తారంటే, ఓ KGF director అయిన Prashanth Neel

ని ఎలా చూస్తారో,

మన Little Hearts తీసిన ఆ director ఆ అబ్బాయిని కూడా అలాగే చూస్తారు.

ఇది hit flop కి సంబంధం లేకుండా

మనకి మన మా brother Shiva కి తెలుసు బాగా love stories తీస్తుంటాడు కాబట్టి.

మీ సినిమాల్లో hero heroine మధ్య chemistry ఎంత బాగుంటదో మైత్రిలో

producers కి director కి మధ్య chemistry అంత బాగుంటది. దానికి ఉదాహరణ నేనే.

తీసింది ఒక సినిమా అయినా మాది ఒక ఐదేళ్ళ travel.

బుచ్చి

మనిద్దరమూ మనిద్దరమూ Shiva నిర్మాణ కంటే ఈ banner లో

seniors. కానీ మనిద్దరం ఒకటే సినిమా తీశాము Shiva

నిర్మా అని already ఈ banner లో

రెండు సినిమాలు తీశాడు. So ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకో నువ్వు.

We need to break Shiva record actually గా.

Rahul,

ఆ once again I would like to tell you that Ajay Athul ఈ సినిమా

music directors. నా first సినిమా music directors Shock

సినిమా చేశారు.

And good to see అయిపోయింది అయిపోయింది అయిపోయింది once again.

So good to see them getting back here.

Guys October 16th Ranabali in theatres.

All the best.

Thank you thank you Harish Shankar గారు.

అలాగే మేము కూడా ఒకసారి కిందకి పోతా ఉండాము.

ఎందుకంటే Ranabali జయమ్మ తో మాట్లాడాలని ఇక్కడ ఉండే వాళ్ళు చాలా

మంది.

End of transcript · 705 words

iPhone app Translate videos on your iPhone Paste a TikTok, Instagram or X link, add subtitles in your language and save the video to Photos.

Read any video in your language

Paste a link from X, TikTok, YouTube or Instagram. You get a page like this one.

© 2026 TranslateMom Transcripts Sources Pricing Legal