Film Industry Insights and Movie Release
ఆ
Good evening everyone. ఆ Hi Vijay, Hi Rashmika.
ఆ First of all ఆ
Rahul big hugs. ఆ అంటే ఇలాంటి ఒక సినిమాని
కథ రాయడం ఎంత కష్టమో దాన్ని
ఒక, ఒక visualize చేసి realize చేయడం కూడా అంతే
కష్టం.
So Rahul ఒక vision కి support చేసిన ప్రతి ఒక్కళ్ళకి
ఆ big hats off actually గా. Firstly మైత్రి
ఆ ఇందాక హరి శంకర్ గారు చెప్పారు actually గా
ఆ
directors కి producers కి మధ్య love story ఏమన్నా ఉంటే గనుక అది మైత్రి బ్యానర్లోనే
ఉంటుంది. Very true ప్రతి ఒక్క director ని అంత
బంగారంలా చూసుకుంటారు.
ఇందాక కూడా Ravi గారు phone చేసి "నీ గురించి waiting" అన్నారు.
నేను ఎక్కడో recce కి వెళ్ళాను. "Sir కొంచెం late-- నేను రాలేను
ఏమో sir" అని చెప్పంటే వెంటనే phone పెట్టేశారు.
భయమేసి వెంటనే మళ్ళీ ఎక్కడ feel అవుతారా అని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చేశాను నేను.
So
So
Maitri is like my family and uh
Rashmika you both are looking
so fabulous both on and off screen.
Uh and Vijay,
Vijay నేను 2015 లో job వదిలేశాను.
2016 లో నేను కథ చెప్పిన మొదటి hero Vijay actually గా.
Uh so నేను first మేము చాలా సార్లు అనుకున్నాం చేద్దాం అని చెప్పని
అది somehow కుదర్లేదు. I think something best is waiting
for both of us Vijay. Uh నేను
2016 లో కలిసినప్పుడు Vijay ఇంకా పెళ్లి చూపులు కూడా release కాలేదు.
దాని తర్వాత పెళ్లి చూపులు అయింది, Arjun Reddy వచ్చింది,
చాలా చాలా పెద్ద సినిమాలు
వచ్చినాయి. కానీ Vijay మాత్రం అప్పటికీ ఇప్పటికీ
ఒకేలాగున్నాడు. Vijay the warmth నేను ఎప్పుడు
కలిసిన వచ్చేసరికి the warmth or the love you share is
అది,
అది అట్లా అలా మారకుండా ఎలా ఉంటారో నాకు తెలియదు actually గా but you are, you
are an
amazing person and uh
Run Bali 16th release అవుతుంది. ఇదేంటో ఈ సినిమా ఏంటో వచ్చేసరికి మనం teaser
చూశాం, trailer చూశాం. I think uh
it's going to rock the screens. Uh thank you, thank you one and all.
Thank you.
Thank you so much Vivek గారు and ఇంకా ఆలస్యం చేయకుండా
direct
End of transcript · 300 words