ఒత్తిడి ఎక్కువైనప్పుడు డ్రాయింగ్ వేయడం నా హాబీ
I saw that you drew that.
So you also have a hidden talent of drawing.
Yeah.
So tell me about that. Like about your...
I think heavy pressure... heavy pressure అనిపించినప్పుడు నేను drawing వెయ్యడం అలవాటు నాకు అది.
Pressure అనిపించినప్పుడు గానీ, ఖాళీగా ఉన్నప్పుడు గానీ...
I think drawing మీద interest బాగా పెడతా నేను.
పెడతాను, but అంత interest ఉండదు కానీ నాకు pressure ఎక్కువ అయినప్పుడు...
I think నాకు ఏదైనా వెయ్యాలి, అది చూస్తే నచ్చింది,
దాన్ని వెయ్యాలి అనిపించినప్పుడు మాత్రం compulsory drawing వేసేస్తాను.
That is my hobby.
That's it.
End of transcript · 82 words
Transcribed with TranslateMom. Paste any video link to get subtitles and a transcript in your language.