Discussion on Film Reviews and Characterization

సో సినిమా

length అలాగే storyకి సంబంధించి కొన్ని ఆ reviews కూడా

negativeగా వస్తున్నాయి. So వాటికి మీరు ఎలాంటి answer చేస్తారు?

Reviewsలో మాత్రమే వస్తున్నాయి. చూసిన వాళ్ళతో నాకు పెద్ద problem లేదు.

అవును. Correctగా మీరు ఎలా తీసుకుంటారు అసలు ఈ

రెండు విషయాలని?

అంటే it's ok. అంటే ఇంకా reviews,

reviewsలో negative రాని సినిమా నాకు తెలిసి నేను ఏమీ చూడలేదేమో.

ఒకటి-- ప్రతి సినిమాకి ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు.

అది మరి చెప్పాలని చెప్తారా ఏంటో తెలియదు. ఒక్కొక్క సినిమాకు ఒక nature ఉంటుంది.

ఒక్కో కథకి ఒక subject చెప్పడానికి.

ప్రతి దాన్ని ఒకేలాగుండాలి, అన్నీ ఒకే templateలో ఉండాలి అనుకోవడం

అనేది అది correct కాదు. So అండ్ చూసిన audience చాలా

మంది వాళ్ళకి ఆ complaints లేవు. ఏవైతే reviewsలో మాట్లాడుతున్నారో అలాంటివి.

మరి reviewerలు మరి ఎవరో? వాళ్ళు ఎందుకు, ఎందుకు particularగా ఒకలా చెప్తారో

తెలియదు.

ఉమ్.

So my sincere request to audience, మీరు ఏ సినిమానైనా freshగా approach

అవ్వండి.

ఉమ్. ఏ expectations లేకుండా.

ఆ. Expectations ఉండొచ్చు. మీరు teaser, trailer చూసి మీకు ఏమనిపిస్తుందో

దాన్ననుకొని

సినిమాకి వెళ్ళండి. మీకు నచ్చిందా నచ్చలేదా అది obviously మీ-

Personal opinion.

మీ opinion ఉండాలి. కానీ ఇంకొక reviewer, అతను కూడా ఒక audienceే కదా.

So తన opinionని carry మీరు చేయొద్దు.

ఎందుకంటే మీరు డబ్బులు పెడుతున్నారు, మీరు సమయం పెడుతున్నారు.

So ఇంకొకరి opinionతో మీరు సినిమా theatreలోకి వెళ్లి కూర్చోద్దు.

ఉమ్.

మీకు trai- trailer నచ్చింది అంటే go with

that conviction.

మీ-- దాంతో వెళ్ళి సినిమా చూడండి. మీకు ఏమనిపించిందో అది మీరు మీ friendsకి

share

చేయండి. తప్పే లేదు దాంట్లో.

ఉమ్.

అంతేగానీ reviewer అని ఒకరు ఉండటం వల్ల ఆయన చెప్పిన మాటలు పట్టుకొని

అది correct కదా అని వెళ్ళి అలా చూడద్దు సినిమాని.

ఉమ్.

అది నా opinion.

అండ్ మీ Sam, Sam Sing Rai చూసినా గానీ అండ్ ఇప్పుడు

Ranabali చూసినా గానీ ఒక hero characterization అనేది ఎలా ఉంటుంది

అంటే బయట ఎంత వీరుడైనా సరే ఒక

మంచులాగా melt అయిపోతారు heroine దగ్గర అని అనేది

కనిపిస్తుంది. అండ్ hero దగ్గర దాసుడినై ఉంటారు అని అనే ఒక

lyric గుర్తొస్తుంది. So ఎందుకు ఆ characterization first నుంచి

అలా

ఉంది? పెరిగిన వాతావరణమా?

Womenకి ఆ place ఇవ్వాలి అని అనేది ఉంటుందా మీ mindలో ఎప్పుడూ?

అంటే నా దృష్టిలో

ఏమో అంటే personally I believe అంటే the

అంటే

masculinity అనేది లేదా వీరత్వం అనేది ముగతనం అనేది నువ్వు

నీ

స్త్రీని respect చేయలేనప్పుడు waste అది.

ఉమ్.

లేదంటే తనని ప్రేమించలేనప్పుడు అందులో గొప్పతనం లేదు.

ఆ అంటే అదే beauty of అంటే ఎంతటి masculinity కైనా నీ

femininity నువ్వు ఆ balance చేసుకోలేకపోతే

అందులో

గొప్పతనం లేదు. So for me a hero is a hero when

he is,

he respects his

woman.

So మీ ideology అయితే చాలా differentగా ఉంది sir.

అండ్ ఇంకొకటి story చెప్పే విధానం కూడా చాలా differentగా ఉంది.

ఎంత

violence ఉంటుందో, ఎంత story telling ఉంటుందో

and exactly ఆ love

moments and romance కూడా equalగా balance చేస్తారు. So ఎలా ఇదంతా?

అది taste ఏమో అండి. That is my taste అంతే అండి.

I like to do like that.

So అది ఉండాలి. అంటే ఆ

అంటే I feel ఆ romance అనేది ఉండాలి.

Romance అంటే ఏదో just ఒక love storyలో romance అనే కాదు.

ఆ

ఏమంటారు? మనిషి lifeలో he should be a romantic.

అంటే వాడు

ప్రకృతిలో ఉన్న అందాన్ని enjoy చేయాలి, beautyని enjoy చేయాలి.

Lifeలో one of the part అది.

ఆ అది, అది లేనప్పుడు చాలా dry ఉంటది life. అది ఉండకూడదు అండి.

So మనం ఇంకా hard hitting సినిమా తీసేటప్పుడు ఇది ఇంకా ఎక్కువ ఉండాలని నా

feeling.

ఉమ్.

So ఆ balanceలో రాసుకుంటా.

End of transcript · 487 words

iPhone app Translate videos on your iPhone Paste a TikTok, Instagram or X link, add subtitles in your language and save the video to Photos.

Read any video in your language

Paste a link from X, TikTok, YouTube or Instagram. You get a page like this one.

© 2026 TranslateMom Transcripts Sources Pricing Legal