Discussion on Movie Trailer and Character
ఆ టీజర్ ending లో ఒక చెయ్యి చూపించారు.
అది-- అది సినిమా మీద చాలా curiosity create
చేసింది.
When it comes to trailer ఆ character ని కూడా reveal చేశారు.
సినిమాలో ఆ role ఎంతవరకు-- ఆ role కి
ఎంతవరకు importance ఉంటుంది?
ఓకే
అది చేసిందెవరు?
చేసిందెవరనేది ఆ అది చెప్పకపోవడమే better.
ఎందుకంటే ఆ character
ఆరా మీరు చూసి మీరే figure out చేయండి.
ఒకసారి అంటే try to find out అంటే చిన్న tease లాగా. అసలు ఎవరు చేశారో కనుక్కోండి.
ఎందుకంటే చాలా close up పెట్టాం but ఎవరన్నది తెలియదు
but one of the India's finest
actor చేశారు అది. అది చూద్దాం ఎవరన్నా కనుక్కొని చెప్పగలరేమో
ఒకసారి.
అండ్ సినిమాలో దాని importance ఎం ఉంటుంది?
చాలా importance ఉంటుంది. కథ అక్కడే మొదలవుతుంది అక్కడే end అవుతుంది.
ఓకే ఓకే
End of transcript · 108 words