Leadership and Team Management Strategies
Days
వీళ్లంతా
ఏమనుకున్నారో నాకు అర్థం కావడంలా ఇంత lethargy వచ్చిందంటే
మాత్రం చాలా కష్టం.
ఇక్కడుండే head of the departments secretaries you have to
enforce ministers you have to enforce your departments
there is a hierarchy.
అన్నింటికీ chief secretary నే కాదు.
ఏ minister కా minister enforce చేసుకోవాలి, ఏ secretary కా
secretary కింది వాళ్ళు కూడా ఇచ్చేయాలి.
రేపు రాబోయే రోజుల్లో నేను కూడా ఆలోచిస్తున్న three sixty degree I want to
take opinions from everybody
for everybody.
ఒక collector కిందనా పైనా ఎవరుంటే అందరిదీ opinion తీసుకోవాలనుకుంటున్నా.
అప్పుడే ఒక team leader అవుతారు.
మనం చెప్తున్నా మీరు వింటున్నారు
non-serious గా ఒక చెవిలో చెప్తే ఇంకో చెవిలో వదిలిపెడుతున్నారు.
ఇప్పుడు నేను అడుగుతున్నా వాళ్ళకెంత ధైర్యం ఉండాలండి?
How many guts they are having? They must sit here.
నేను ఫోన్లు కూడా తేవొద్దని చెప్పాను.
ఎందుకు focus చేయడానికి.
పన్నెండు గంటలకు కూర్చోవాలి లేకపోతే ఎందుకండీ వీళ్ళు?
తమాషా మాట్లాడుతున్నారు.
మోహన్ రావు.
End of transcript · 130 words