Discussion on Conversion Mafia Allegations
పక్కా చెప్తున్నా కన్వర్షన్ మాఫియా ఇది. నిర్మల విద్యాలయం కన్వర్షన్ మాఫియా.
చర్చికి రానందుకు కొట్టారు. ఇదా మేడం మీరు చేసేది?
ఇదా మేడం మాఫియా ఇది. ఇదా మేడం.
పక్కా చెప్తున్నా కన్వర్షన్ మాఫియా ఇది. నిర్మల విద్యాలయం కన్వర్షన్ మాఫియా అని నేను చెప్తున్నా.
బరాబర్ కన్వర్షన్ మాఫియా అని నేను చెప్తున్నా.
ఏంది చర్చికి రాకపోతే కొడతారా? చర్చికి రాకపోతే... మీరెవరు కొట్టడానికి?
నేను కొట్టలేదు. మీరెవరు కొట్టడానికి అంటున్నా?
మీ మేనేజ్మెంట్... వీళ్ళందరూ చెప్తున్నారు చూడు.
కొట్టిండ్రా అన్న? కొట్టిండ్రు.
చర్చికి రాలేదని కొట్టిండ్రు.
నేను కొట్టలేదు. పనిష్మెంట్ ఎవరు ఇచ్చిండ్రు?
పనిష్మెంట్ ఎవరు ఇచ్చిండ్రు? ఇది.
ఇగో వీళ్ళందరూ నీ ముందే చెప్తున్నారు కదా. నేనేం అబద్ధం ఆడతలేదు. మీరెవరు కొట్టడానికి వాళ్ళని?
చదువుకోడానికా? మతమార్పిడి పెట్టుకున్నారా ఇది?
End of transcript · 89 words