Discussion on the film Ranabali
రణబాలి, రణబాలి ఎంతమంది చూసిండ్రు ఈడ?
Okay చూసిన వాళ్ళందరికీ, మిగతా వాళ్ళకి ఇంకా పండ-- ఇంకా ఈరోజు
day two ఏ. పండగ ఉంది చూడండి. ఎందుకంటే I believe
నేను అన్నట్టు ఇది నేను చాలా గర్వపడే సినిమా.
నా career లోనే నేను అంటే నేను చాలా చిన్న career నాది.
మొన్న మొన్న, మొన్న అంటే మొన్న కాదు.
కానీ recently వచ్చిన
చేసింది
పదమూడు, పద్నాలుగో సినిమా ఇది. నేను చేసిన
fourteen films లో
రణబాలి అనే సినిమా నా top three లో వస్తది.
నేను గర్వపడే సినిమా తెలుగు సినిమా industry hundred percent
ఈరోజే కాదు ఒక ten years తర్వాత కూడా రణబాలి అనే
సినిమా
అన్-- గర్వపడే list లో తప్పకుండా ఉంటది.
It's a, it's a beautiful... అంటే నేను actor అవుదాం అనుకున్నప్పుడు
మా school లో English సినిమాలు చూపించేటోళ్ళు.
Braveheart, Schindler's List, Inglourious Basterds ఏమో
పెద్దగా అయిన తర్వాత. ఈ సినిమాలు చూసి నేను actor అయినప్పుడు
ఇట్లాంటి
సినిమా చేయాలనుకున్నా. Ranabali is our
Indian mass,
mass commercial way of telling a Braveheart and
Schindler's List and Inglourious Basterds.
ఇది మన చరిత్ర, మన culture. అసలు two
hours fifty minutes మీరు వేరే ప్రపంచంలోకి వెళ్తారు.
ఇది నా guarantee. So, చూసిన వాళ్ళందరూ నాతో,
నాతో one, two, three మీద dialogue చెప్పండి.
ready?
నా పేరేంది? One, two, three. సింగనమల
బొబ్బిలి రణబాలి రాణి అక్క.
End of transcript · 182 words