Mythological dialogue about divine power
అంటే ఎంతో సంతోషించినటువంటి పరమశివుడు
నాయనా, ఈ భూమండలంలో దేవతల్ని కానీ, రాక్షసుల్ని కానీ, మనుషులను కానీ
జయించగలిగినవాడు ఎవరైనా ఉంటే నువ్వు ఒక్కడివి.
ఇంతమందినీ గెలుస్తావు.
నీ అపారమైనటువంటి పరాక్రమానికి నేను ఎంతో సంతోషించాను.
అంటే ఇవాళ ఈ భూమండలంలో నిన్ను మించినటువంటి వీరుడు లేడు.
అంత గొప్ప పాశుపతాస్త్రాన్ని నీకు ఇస్తున్నానని
ఆయనకు అందించి పరమశివుడు అంతర్ధానమయ్యాడు.

ము...
End of transcript · 87 words