యూట్యూబ్ చూసి డాన్స్ నేర్చుకున్న నా కథ

Okay, I'm not a professional dancer, I will myself...

నేను అంత పెద్ద డాన్సర్ నేం కాదు, బట్...

నా... నేను చూస్తూ నేర్చుకున్నా అంతే.

ఏదైనా చూస్తూ నేర్చుకోవడం అలవాటైపోయింది.

Like నేను YouTube లో కొన్ని steps చూసుకుంటూ...

చేయడం అలవాటు నాకు. This is...

ఇలా.

I will see this.

మ్... ఇలా.

చూసుకుంటూ చేసుకుంటూ వెళ్లిపోవడం అలవాటు.

నాకు చాలా ఇష్టం డాన్స్ అంటే. బట్ నేర్పించే వాళ్ళు ఎవరు లేక...

ఆగిపోతున్నాం అంతే.

చూసి మాత్రం నేర్చుకోవడం బాగా అలవాటైపోయింది.

ఇలాగ... దీని ద్వారా...

...నేను డాన్స్ నేర్చుకున్నాను నాకు.

ఏ new update వచ్చినా...

...I will... ఇందులో చూసి...

...నేను నేర్చుకుంటాను డాన్స్ అనేది.

నాకు వచ్చింది మా వాళ్ళకు...

...అంటే నాతో పాటు ఇంకొక three four members ఉన్నారు.

వాళ్ళకు నేర్పియడం అలవాటు.

That is dance.

అంటే అంత పిచ్చి అని చెప్పలేను, అంత అది అని చెప్పలేను.

బట్ డాన్స్ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం.

Like అక్కడ DJ పెడితే...

...నా కాలు ఆగదు, వెళ్ళిపోతా నేను డైరెక్ట్ అక్కడికి.

అక్కడికెళ్ళి డాన్స్ చేస్తా నేను.

అక్కడ ఎవరైనా ఉండని.

I don't care.

బట్ డాన్స్ చేయడం చేయడం అంటే...

...చాలా ఇష్టం నాకైతే.

డాన్స్ మాత్రం పక్కా చేస్తా.

చేయడంలో మాత్రం నాకు ఎటువంటి ఇబ్బంది లేదు.

చేయమనడంలో మాత్రం ఎవరూ అది చేయలేరు.

This is my dance life story. Yes.

End of transcript · 170 words

Transcribed with TranslateMom. Paste any video link to get subtitles and a transcript in your language.

iPhone app Translate videos on your iPhone Paste a TikTok, Instagram or X link, add subtitles in your language and save the video to Photos.

Made with TranslateMom

TranslateMom transcribes and translates videos from X, TikTok, YouTube and Instagram. Paste a link and you get a page like this one, in your language.

© 2026 TranslateMom · AI video translation and subtitles Transcripts Sources Pricing Legal