Sonia Gandhi's Prime Ministerial Controversy

ఒక రఘునందన్ గారు ఇప్పటికే కాంగ్రెస్ నేతలు చెప్తారు సోనియా గాంధీ ప్రధాన మంత్రి అయ్యే

అవకాశాన్ని వదిలి త్యాగం చేశారు. ఆ సో త్యాగమూర్తి

ఆ తెలంగాణా అని ఏర్పాట్లో కూడా సోనియా గాంధీ చొరవ తీసుకున్నారు అని కాంగ్రెస్ నేతలు

కదా చెప్తున్నారు. సో ఈ మిడిమిడి జ్ఞానం మాటలు

మాట్లాడుతున్నటువంటి గౌరవ

పెద్దలందరికీ కూడా ఒక మాటనైతే నేను చెప్పాలనుకుంటున్నాను.

సోనియా గాంధీ గారు ఈ దేశ ప్రధాన మంత్రి పదవిని త్యాగం చేయలేదు.

సోనియా గాంధీ గారు 2004 లో కాంగ్రెస్ పార్టీ UPA

కూటమి గెలిసిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి రాష్ట్రపతి దగ్గరకు పోయి నేను రేపు

ప్రమాణ స్వీకారం చేస్తా, ఇగో ఇంతమంది MP లు నాకు support చేస్తురు

అని ఒక list submit

చేసి వచ్చింది. submit చేసి వచ్చిన తర్వాత ఇటలీకి వెళ్ళే

వాళ్ళ చుట్టాలకు private

విమానాలు కూడా పెట్టి, "రండి రండి నేను ప్రమాణ స్వీకారం రేపు

చేస్తున్నా" అని

పిలుచుకున్నది. ముహూర్తం fix అయ్యింది.

తరువాత భారతీయ జనతా పార్టీలో రాజ్యసభ సభ్యుడిగా

పనిచేసినటువంటి సుబ్రహ్మణ్య స్వామి గారు రేపు సోనియా గాంధీ ప్రమాణ

స్వీకారం అంటే ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకి భారత రాష్ట్రపతి

కార్యాలయానికి పోయి నేను రాష్ట్రపతి గారిని కలవాలని ఒక objection petition

ఇస్తాడు. దేనిమీద ఇచ్చిర్రు petition అంటే, ఇది దేశ ప్రజలందరూ కూడా దయించి

అర్థం చేసుకోవాలి. నేను సవినయంగా దేశ ప్రజల ముందు ఈ చర్చ

జరగాలని కోరుకొని

చెప్తున్నటువంటి అంశం. భారతదేశానికి ఇటలీకి మధ్యన ద్వైపాక్షిక

ఒప్పందాలు అని ఉంటాయి. ఆ లెక్కన భారతదేశానికి పాకిస్తాన్ కు

ఉంటాయి,

భారతదేశానికి బంగ్లాదేశ్ కు ఉంటాయి.

వివిధ విదేశాలతోటి మన దేశానికి bilateral treaties అని ఉంటాయి.

ఆ bilateral treaty లో ఏం రాసి ఉందనేది సుబ్రహ్మణ్య స్వామి అప్పుడున్నటువంటి

రాష్ట్రపతికి చెప్తే, then the President of India refused,

the President of India refused సోనియా గాంధీ as the Prime Minister of this

country. ఎందుకో చెప్తా, ఒకటే మాట చెప్పి ముగిస్తా.

భారతదేశ పౌరులు ఇటలీలో పుట్టి పెరిగి ఇటలీ పౌరసత్వం

తీసుకుంటే ఇటలీలో దేనికైనా పోటీ చేయొచ్చు.

కానీ ఇటలీ దేశ అధ్యక్ష పదవికి మాత్రం మనం అనర్హులము.

ఇదే ఇటలీలో రాసుకున్నారు. And vice versa అంట.

And the same law applies to the India also vice versa.

This is written in that bilateral treaty between ఆ ఇటలీకి

ఇండియాకి మధ్యలో

ఉన్న ద్వైపాక్షిక ఒప్పందం అన్నా. ఆ ఒప్పందం copy తీసుకుపోయి సుబ్రహ్మణ్య

స్వామి గారు

అక్కడ చెప్పిర్రు. She can contest MLA కావచ్చు, MP కావచ్చు,

Governor కావచ్చు,

మంత్రి కావచ్చు. కానీ ఈ దేశ ప్రధాన మంత్రి కావొద్దు

అనే clause, this is the clause అని అయిన ఇరు దేశాల

మధ్యలో ఉన్న ఒప్పందాన్ని

తీసుకుపోయి అప్పటి రాష్ట్రపతి ముంగట సుబ్రహ్మణ్య స్వామి గారు పెడితే

అప్పుడు తప్పనిసరి పరిస్థితులలో మధ్యే మార్గంగా వచ్చినటువంటి పెద్దలు,

కరుణిలు doctor మన్మోహన్ సింగ్ గారు ఈ దేశానికి ప్రధాన మంత్రిగా వచ్చిర్రు.

సోనియా గాంధీ ఇష్టపడి కాంగ్రెస్ పార్టీ కోరుకొని సోనియా అమ్మ త్యాగం చేసి రాలేదు.

End of transcript · 360 words

iPhone app Translate videos on your iPhone Paste a TikTok, Instagram or X link, add subtitles in your language and save the video to Photos.

Read any video in your language

Paste a link from X, TikTok, YouTube or Instagram. You get a page like this one.

© 2026 TranslateMom Transcripts Sources Pricing Legal