Demands for a Hindu Nation in India

ఎనభై వసంతాల స్వతంత్ర భారతానికి మగధ news

పంచసూత్ర demands. Five demands.

Number one article three seventy మాదిరిగా article thirty రద్దు

చేయాలి.

Number two secular అన్న పదాన్ని చెరిపేసి భారతదేశాన్ని

హిందూ రాజ్యంగా ప్రకటించాలి.

Number three దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలి.

Number four కాంగ్రెస్ జెండా రూపంలో ఉన్న జాతీయ జెండాను దేశ

జెండాగా రద్దు చేయాలి.

Number five స్వస్తి ఓంకారాలతో హిందూ భారత

కాషాయ రంగు జెండా ఎర్రకోట మీద ఎగరాలి.

అప్పుడే భారతదేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందని మగధ news

భావిస్తుంది. మగధ news విశ్వసిస్తుంది. నమస్తే!

నేను ఎస్.ఎస్.లక్ష్మి. స్వాతంత్రోద్యమంలో అమరులైన వారి త్యాగాల

ఫలితంగా స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటూ కులమతాలకు

అతీతంగా భారతదేశం మీద మాత్రమే ప్రేమతో August పదిహేను

వేడుకలు జరుపుకుంటున్న అసలుసిసలైన భారతీయులందరికీ మగధ

news అందిస్తోంది. ఎనభై వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

End of transcript · 102 words

iPhone app Translate videos on your iPhone Paste a TikTok, Instagram or X link, add subtitles in your language and save the video to Photos.

Read any video in your language

Paste a link from X, TikTok, YouTube or Instagram. You get a page like this one.

© 2026 TranslateMom Transcripts Sources Pricing Legal