ఒత్తిడి, ఖాళీ సమయాల్లో డ్రాయింగ్ చేసే అలవాటు
I saw that you drew that.
So you also have a hidden talent of drawing.
Yeah.
So tell me about that. Like about your...
I think heavy pressure అనిపించినప్పుడు నేను drawing వెయ్యడం అలవాటు నాకు అది.
Pressure అనిపించినప్పుడు గాని, ఖాళీగా ఉన్నప్పుడు గాని...
I think drawing మీద interest బాగా పెడతా నేను.
పెడతాను, but అంత interest ఉండదు కానీ నాకు pressure ఎక్కువ...
...అయినప్పుడు, I think నాకు ఏదైనా వెయ్యాలి...
...అది చూస్తే నచ్చింది, దాన్ని వెయ్యాలి...
...అనిపించినప్పుడు మాత్రం compulsory drawing వేసేస్తాను.
That is my hobby.
That's it.
End of transcript · 80 words
Transcribed with TranslateMom. Paste any video link to get subtitles and a transcript in your language.