Interview with Prabhas Fan

మీరు ప్రభాస్ కి పెద్ద fan.

Then మీ producer ప్రభాస్ గారిని direct చేస్తున్నారు.

అవును సర్.

ఆ సో ఇంత ఒకే ఆ production

house లో ఉండి ఇద్దరు heroes మీరు ప్రభాస్ and ప్రభాస్ fan, two films.

అవును.

ఎలా ఉంటుందా feeling and ప్రభాస్ గారిని ఎప్పుడు కలవబోతున్నారు?

Feeling అయితే sir నేను ఆ రోజు first time సందీప్ అన్నని చూసినప్పుడు పోయి కలిస్తే

బాగుండు అని అనుకున్నప్పుడు అన్ననే వచ్చిండు నాకు.

ఆ కలిస్తే బాగుండు అని అనుకున్నప్పుడు నేను అన్న Spirit అయితే కథర్ నాకు తీయాలి అన్న

అని అది చెప్పాలనుండే నాకు

and మీ సినిమాలు ఇష్టం అని. అన్ననే వచ్చి నాకు అదే banner లో సినిమా

offer

చేసినప్పుడు definitely అది super coincidence ఏ sir.

And happy feel అయితం. కొన్ని updates అన్నీ ముందే తెలుస్తుంటాయి

మాకు

మా favourite hero గురించి.

And

కలిపి ఇయ్యడానికి వస్తే definitely అన్న వాళ్ళకైతే

కలిపి ఇయ్యాలని ఉంటది. నేను ఎంత admire చేస్తానో వాళ్ళకి తెలుసు.

ఇన్ని రోజులనుంచి చూస్తున్నారు కాబట్టి.

కానీ ఇప్పుడు ఫౌజీ shooting లో busy ఉన్నారు తెలిసింది ఏందంటే.

So ప్రణయ్ అన్న

ఆ time free time ఏదన్నా ఉంది అని ఉంటే definitely will meet ప్రభాస్ అన్న

అని అన్నారు. మొన్న press meet లో కూడా చెప్పిన్నారు.

అయితే మాత్రం నేను super happy sir.

So have you seen any visuals of Spirit?

లేదు sir.

చూపించలేదా?

లేదు.

మీ సినిమా edit is different from Spirit editor?

దొంగతనంగా చూసేయొచ్చు కదా ఒకే edit room అయితే.

లేదు sir. కానీ కథర్ నాకు వస్తుందని మాత్రం తెలుసు

sir.

నాకొక్కటే feeling sir. నేను ఒకే ప్రణయ్ అన్నని దమ్ దమ్ చేస్తా

ఉంటా.

పాపం ఎట్లా వస్తుందన్నా? ఇట్లా వస్తుందన్నా? అది ఇది అని.

కనిపించినప్పుడు అలా సందీప్ అన్నని ప్రణయ్ అన్నని.

ప్రణయ్ అన్నా అరే నువ్వు నువ్వేం expectation అయినా పెట్టుకో సందీప్

beat చేస్తాడు దాన్ని అని అన్నాడు.

నువ్వు ఇట్లే చెప్తే మేము ఇంకా వేరేలా చెప్తాం బయటికి వెళ్ళు అని చెప్పి.

confidence అయితే ఉంది sir super గా. సరే నీకోకటి చెప్తా అన్నాడు.

చాలా కొత్తగా,

expect చేయని విధంగా

ఈ సినిమాలో ప్రభాస్ అన్న performance ఉండబోతుంది అని మాత్రం అన్నాడు.

చాలా సార్లు అన్నాడు. I am waiting sir definitely.

End of transcript · 288 words

iPhone app Translate videos on your iPhone Paste a TikTok, Instagram or X link, add subtitles in your language and save the video to Photos.

Read any video in your language

Paste a link from X, TikTok, YouTube or Instagram. You get a page like this one.

© 2026 TranslateMom Transcripts Sources Pricing Legal