జయమ్మతో సన్నివేశంలో నటిస్తూ నొప్పి అనుభవించాను
I love జయమ్మ.
I love her off screen, I love her on screen.
So, నాకు always జయమ్మ will be my first
priority.
జయమ్మతో second half లో ఏ scene అయితే అందరూ మాట్లాడుతున్నారో ఆ scene
చేస్తున్నప్పుడు
ఎందుకో నాకు I felt physical pain when I was performing
that and
I think when you see it that's what you feel.
And I was telling her post shoot, నేను
నటిస్తున్నా
కానీ ఈ ఆ situation చూస్తుంటే
నాకు
బాధ నొప్పి కలుగుతుంది.
నా-నా body కి తెలవదు ఇది
ఇది acting అని. We are trying to feel that emotion so strongly
that somewhere that one... అంటే భయమేసిందా రోజు.
ఓ చిన్న భయము, ఓ చిన్న బాధ ఉండిపోయింది నాలో.
ఆ అండ్ నేను మూడు సార్లు సినిమా చూసిన.
Twice during edit, first time నిన్న CG లతో music తో
final cut నిన్న చూశాము. But మళ్ళీ నిన్న ఆ scene
చూస్తున్నప్పుడు
ఆ
I was, I was choking up
End of transcript · 141 words