The Importance of Spirituality in Life
ఏ పరిశ్రమ కానీ, ఏ వృత్తి కానీ,
ఏ ఒక Profession కానీ, ఏ Field కానీ, సినిమా కానీ,
Business కానీ,
Politics కానీ పైన పోయిన వాళ్ళు కింద
దిగాలి.
ఒక Field తప్ప.
ఒకే ఒక, ఒకే ఒక Field తప్ప. అది ఆధ్యాత్మికం.
Spirituality.
Spirituality ఆధ్యాత్మికం, ఆధ్యాత్మికం మాత్రం.
పైన వెళ్ళేవాడు పైనే ఉంటాడు, ఇంకా పైనే పోతాడు గానీ కింద రాడు.
అప్పుడు అనువచ్చు మీరు,
అప్పుడు వచ్చి ఆహ్ పెద్ద పెద్ద Billionaires ఎంత
ఉన్నారు. చచ్చిపోయేటప్పుడు Billionaires గానే
చచ్చిపోయారు.
పెద్ద ప్రైమ్ మినిస్టర్స్ ఎంత ఉన్నారో చచ్చిపోయేటప్పుడు ప్రైమ్ మినిస్టర్స్ గానే
చచ్చిపోయారు. చీఫ్ మినిస్టర్స్ చచ్చిపోయే, చచ్చిపోయేటప్పుడు చీఫ్ మినిస్టర్స్ గానే
చచ్చిపోయారని. అది చూసే వాళ్ళకి. పదవి అనేది, డబ్బు
అనేది. కానీ ఆత్మ తృప్తి, ఒక మనశ్శాంతి,
సంతోషం అనేది ఎప్పుడో చచ్చిపోయి ఉంటుంది.
End of transcript · 100 words