Character Development in Film Acting

రణబాలి విజయ్ ఇప్పుడు నేను మీసం ఒకలాగా తిప్పుతా,

రణబాలి ఒకలాగా తిప్పుతాడు.

ఆ నా నడక ఒకలాగుంటది, రణబాలిది ఒకలాగుంటది.

రణబాలి చూపు ఒకలాగుంటది.

నేను ఒక

నన్ను ఎంత రాష్ అనుకున్నా చాలా నెమ్మదిగా మాట్లాడతా, రణబాలి చాలా రాష్‌గా

మాట్లాడతాడు. ఆ

సో,

ఆ క్యారెక్టర్ designing the character

becoming him is one process.

ఆ క్యారెక్టర్ మాట్లాడే యాస, యాస నేర్చుకోవచ్చు

కానీ వాడు ఏ వాల్యూమ్‌లో

మాట్లాడతాడో, ఏ గంభీరంతో మాట్లాడతాడో.

నేను కొన్ని సార్లు సీన్ చేసేటోడ్ని రాహుల్ ఉండి, "విజయ్,

రణబాలిలా చెప్పు" అనేటోడు. నేను emotion తోని చెప్పినా ఓ

ఆ

especially

ఆ వాళ్ళందరూ వచ్చినప్పుడు ఏదో అడుగుతా, ఆ

యాడి నుంచి వచ్చె-- ఆ

ఎవరు తాత మీరంతా అని simple dialogue.

నేను ఆ ఇక్కడ రణబాలి ఎవరంటే నేనే, ఎవరి తాత

మీరంతా.

నేను చాలా genuine concern తోని emotion తోని చెప్పినా.

రాహుల్ నాతోని ఒక three, four takes చేపించిండు అది.

అది రణబాలిలా కావాలి, రణబాలి ఇట్ల అడగడు.

రణబాలి అడుగుతే ఎవర్ని అడిగినా అక్కడ "ఎవరి తాత మీరంతా?

మా కాడ లేదే" అని ఒక రకంగా పలుకుతాడు.

So him designing every from his walk, his

stature,

when he fights.

నేను punch throw చేస్తే ఒకలాగుంటది, రణబాలి punch throw చేస్తే

ఒకలాగుండాలి.

So completely designing that character is

a-takes time, takes

a-director-takes

full clarity from director. What helped was రాహుల్ కి full clarity

ఉంది.

First of all, ఆయన రాయలసీమ అతను కాబట్టి, రాయలసీమలో వాళ్ళు ఎట్లుంటారు,

ఎట్లా చూస్తారు, ఎట్లా మాట్లాడతారు, వాళ్ళ తాతలు, వాళ్ళ బాబాయిలు,

ఆ ఊర్లల్లో ఉండేటోళ్ళు ఎట్లా మాట్లాడతారు, ఆ ఎట్లా నడుస్తారు.

The first day of shoot

ఆ ఒక scene చేసాము. ఆ రోజంతా

it was single take shot. అది కొంచెం cut చేసి కొంచెమే

ఉంచినాము.

First five takes just రణబాలి

walk fix చేయడానికి పడ్డది.

అబ్బా!

వాడి ప్రతి అడుగు ఒక weight తోని ఒక పద్ధతిలో

పడాలే, normal గా మనలాగా నడవడు అని.

So it just took like five, six takes to figure that.

End of transcript · 268 words

iPhone app Translate videos on your iPhone Paste a TikTok, Instagram or X link, add subtitles in your language and save the video to Photos.

Read any video in your language

Paste a link from X, TikTok, YouTube or Instagram. You get a page like this one.

© 2026 TranslateMom Transcripts Sources Pricing Legal