Tribute to Sukumar's Influence
నేను మగాళ్లు I love you చెప్తే ఏకైక మనిషి నాకు తెలిసి సుకుమార్ ఒక్కడే ఏమో.
ఇంత దూరం వచ్చాడంటే దీనికి ఎవరెవరు కారణ అయి ఉంటారు అన్న వెంటనే నా mind లో
తట్టిన first వ్యక్తి సుకుమార్ గారు.
Darling నువ్వు లేకపోతే
నేను లేను.
ఆర్య లేదు
ఇంక ఏమీ లేదు.
నన్ను star ని చేసి Tejaswi star నుంచి ఇవాళ icon star వరకు యావత్ భారత
దేశం చూసేటట్టు చేసావంటే అది definitely నువ్వు ఎంత unbelievable
contribution ఇచ్చావో నేను మాటల్లో చెప్పలేను.
Thank
you.
End of transcript · 69 words