Pressure on Young Actors in Cinema
అంతా కూడా. ఈ pressure లో young actors అందరూ
ఉంటున్నారనే feeling
ఒకటి ఉంది. ఆ What do you want to say about it?
ఇప్పుడు ఇది currently మనం only తెలుగులో release చేశాము.
Right now there is a lot of pressure on me to bring it to
Hindi. సో నేను ఆ ఇప్పుడు మేము censor అవన్నీ
చేయలేదు. సో ఇప్పుడు నన్ను విపరీతంగా అడుగుతున్నారు
కాబట్టి we are trying to figure
out how to take it into those areas.
కానీ ఇది primarily ఆ తెలుగు essentially
తెలుగు గురించి చేశాము. Rahul definitely wanted Tamil because
Madras famine, ఆ Ranabali అనే inspiration.
But ఈ numbers
ఆ
ఇప్పుడు-- నా only కోరిక ఏందంటే ఆ
మా-మనం పెట్టిన budget మన producerకి రావాలి.
అది number one కోరిక. అది satisfy అయితే I am satisfied.
ఆ Beyond that I think it is a
fan and media play. ఆ and
సినిమాని ఒక రకంగా మనం competition చేసినాము over time which is a--
I feel harmful for the, for the art of-- cinema is not
a running race కదా.
ఆ and cinema can never be a competition because
race ఉండాలంటే మనమందరం ఒకే track మీద ఉరుకాలే.
అంటే మనమందరం ఒకే script చేసి, ఒకే directorతో చేసి, ఒకే budgetలో
చేస్తే అప్పుడు race అవ్వచ్చు. అంటే ఏదైనా raceకి
అందరూ ఒకే trackలో-
equal criteria.
ఆ eq-- ఒక equality. సినిమా మనం అట్లా కాదు కదా.
Race చేస్తే లేము. నాకు చెప్పాలనుకున్న కథ నేను చెప్తున్నాను.
ఇంకో actor తనకు నచ్చి తనకు చెప్పాలనుకున్న కథ తను వేరే,
వేరేలా connect అయిన కథ తను చెప్తున్నాడు.
సో దీన్ని race చేయడం వల్ల మనము ఆ ఒక
అదొక
pointless space. I think it's the-- if-if it builds to a level
actors will also start having ఇప్పుడు అందరు మా audience feel
అవుతున్నారు, మనం ఇంత deliver చేయాలి, ఇంత పెద్ద సినిమా చేయాలి అంటే they feel
like
now I have to do this even though their heart might be in multiple things.
End of transcript · 289 words