Discussion on Marriage Responsibilities

సుమ గారు

ఉమ్

ఒక్కటే ఉందండి

ఉమ్

పెళ్లి ముందు

దోమ దోమ

అందరూ

పెళ్లి ముందు అందరూ

పెళ్లి ముందు అందరూ

ఉమ్

విజయ్ ని బాగా చూసుకోవాలి

ఉమ్

విజయ్ ని బాగా చూసుకోవాలి. I am like పాపం ఇంత ప్రేమతో చెప్తున్నారు of

course విజయ్ కి నేనేం చేస్తా of course చూసుకుంటా బానే

ok

పెళ్లైన తర్వాత పెళ్లి రో-పెళ్లి ఆ three days

నా family వచ్చి

ఉమ్

విజయ్ ని బాగా చూస్కో విజయ్ ని

I am like ok మీరు కూడా విజయ్ ని బాగా చూసుకోవాలి, విజయ్ ని బాగా

చూసుకోవాలి ok fine. పెళ్లైన తర్వాత fans

ఉమ్

మా అన్న ని బాగా చూసుకోండి మా అన్న I am like ok boss

మీరందరూ అన్నని బాగా చూసుకోవాలి అ-అంటున్నారు నేనెందుకు

అందుకే పెళ్లి చేసుకుంటున్నా కదా

ఆ

చూస్కో-చూసుకోవాలని పెళ్లి చేసుకుంటున్నా

I am like ఈ equation లో ఎవరైనా చెప్పారా నన్ను

చూసుకోవాలని

Because they know baby that they are taken care of you

They don't know that I take care of him

No see ఎందుకు చెప్తున్నానో తెలుసా?

నిన్ను బాగా చూసుకునేదే విజయ్ కాబట్టి నువ్వు-

అయితే నేను చూసుకును

నువ్వు ఎలాగో

కాదు see the equation is that ఇంకా అందరూ ఇది బాగా చేసుకో, ఇది బాగా

చేసుకోండి ఈ-ఈయనే నిన్ను చూసుకోవాలి మొత్తం అంతా He will be taking care of

you కాబట్టి

ఇంకా అందుకే I am like

నేను చూసుకుంటా

ఉమ్

కానీ responsibility అవన్నీ నువ్వు

ఎంత clarity

నేను చూసుకుంటా

నాకీ ముఖ్య తెలిలేదు ఏంటి అసలు

మనమేమో నెట్ మీద చాలా ఏసుకుని తిరిగాము అసలు.

ముందే రష్మిక ని కలిసి ఉండాల్సింది నేను

But clarity నాకేంటంటే ఒక్క figure నేను చూసుకుంటా

ఉమ్

మిగతా అంతా ఈయన చూసుకోవాలి

ఒక figure నేను చూసుకుంటా మిగతాదంతా మీరు చూసుకోండి

End of transcript · 238 words

iPhone app Translate videos on your iPhone Paste a TikTok, Instagram or X link, add subtitles in your language and save the video to Photos.

Read any video in your language

Paste a link from X, TikTok, YouTube or Instagram. You get a page like this one.

© 2026 TranslateMom Transcripts Sources Pricing Legal