Discussing Memorable Scenes in Ranabali
What is that-- may I ask you what is that one or two scenes
of Ranabali మీరు shoot చేసిందంటే you are really damn proud of?
అంటే you can pat on your back proudly అని చెప్పే scene ఏంటి?
చాలా ఉన్నాయి actually అలాంటివి.
చాలా ఉన్నాయా?
చాలా ఉన్నాయి. అంటే ఈ cinema లో like I pushed myself so
much and నా మీద నాకే-
గర్వంగా ఉందా?
అబ్బా! చాలా బాగా చేశానురా అనిపించిన scenes చాలా
ఉన్నాయి.
యా, యా.
And especially again uh second half లో ఉంటది ఒక scene.
దాని గురించి అసలు ఏం మాట్లాడలేను.
మాట్లాడలేరు దాని గురించి.
దాని గురించి ఏం మాట్లాడలేను.
పోనీ అంటే scene అంటే ఏంటి? Is it a scene or is it a-
It is a scene.
Is it a fighting-- action sequence or what is it?
అంటే ఒక action sequence కూడా ఉంది.
ఇందాక చెప్పినట్టుగా-
ఆ, that sixteen minutes sequence.
ఆ pre climax పెద్ద sequence ఏది చెప్పానో అది కూడా I am very proud of and
there is another scene which will shake the audience like
entire theatre.
Yeah. అంటే-
ఊ.
అంటే I can see the entire theatre లో ఏడవనోడు ఉండడు.
లేకపోతే-
అవునా?
అంటే చలించని వాడు ఉండడు. అలాంటి situa-- scenes ఉన్నాయి.
ఊ.
End of transcript · 184 words