Discussion on a Film's Unique Elements
Best thing about this film అంటే even I am proud of the whole thing is though
ఇంత serious subject చెప్తున్నాం, ఇంత చరిత్ర ఎవరికీ-- ఎంత shocking
history ఇది. మేమిచ్చే stats అన్నీ కూడా ఉంటాయి.
But we have weaved into a beautiful commercial cinema. ఊ.
That you will not expect. Be it the villain character Arnold Hector
character
చేస్తున్నాయి అంటే ఆయన అంటే మాలాంటి వాళ్ళకి Mummy సినిమాలో ఆయనే
కదా! Yeah, yeah, yeah.
అసలంటే మీరు ఇది పక్కన పెట్టినా అసలు commercially మీరు సినిమాని
మామూలు high కి రాదు. అంటే episodes and especially the what these two will
offer to you as a wife and husband and Ranabali alone as a character
అది గుర్తుండిపోతాది. అంటే ఇలాంటి character మళ్ళీ ఎప్పుడన్నా
రాయాలంటే ఇది ఒక
గుర్తు-- అంటే ఒక reference గా తీసుకుని రాసే
character లా వచ్చింది.
End of transcript · 124 words