Opening Ceremony at Ramoji Film City

దర్శకత్వం వహించారు.

ఆ రోజు నాకు ఇంకా బాగా గుర్తుంది.

తెల్లవారుజామునే లేచి

రామోజీ ఫిలిం సిటీకి opening కి వెళ్ళాలి.

అమ్మ రానంది ఎందుకనంటే అమ్మ ఎప్పుడూ బయటికి రాలేదు.

అమ్మ రానంది.

నాన్న ఎప్పుడూ కూడా

మా కాళ్ళ మీద మేము నిలబడాలి అని నాన్న కూడా రాలేదు.

నువ్వే వెళ్ళు,

నువ్వే కింద పడు, నువ్వే మీద, నువ్వే పైకి లే,

నువ్వే చేస్కో అన్నీ అని నాన్న

కూడా రాలేదు.

ఒక్కడినే వెళ్ళాను ఆ opening కి.

ఎవ్వరూ లేరు.

ఆ రోజు ఎందుకో

ఓ చిన్న బాధ కలిగింది.

ఒక్కడినే వెళ్ళాను ఏంటి? ఎవ్వరూ లేరే!

కుటుంబ సభ్యులు ఎవ్వరూ లేరు కూడా కదా నన్ను పట్టుకొని

ఆశీర్వదించడానికి.

నాకు ధైర్యం చెప్పడానికి ఎవరు లేరే అని బాధపడ్డాను.

దాని తర్వాత

బహుశా దేవుడు విన్నాడేమో?

ఈ nature వినిందేమో?

మీ అందరినీ తీసుకొచ్చి నాకు ఇచ్చింది.

మీ అందరి ప్రేమని, మీ అందరి అభిమానాన్ని,

మీ అందరి వాత్సల్యాన్ని మీ అందరూ నాకొక వెన్నుముక్కలా నిల్చేలా

చేశాడు ఆ దేవుడు.

సరిపోలేదు అనుకున్నాడేమో?

మీరు నా శక్తి అయితే నేను ఇందాకే చెప్పాను నాకు దేవుడిచ్చిన కుటుంబం

నా జక్కన్న, నా కీరవాణి గారి కుటుంబం.

రెండు వేల ఒకటి ఇందాకే చెప్పాను కదా మొదటి సార్లని చాలా

మొదట్లు జరిగాయని.

Again our first.

ఏ రోజు కూడా స్టూడియో నెంబర్ వన్ చిత్రం విజయం సాధించిన తర్వాత, తర్వాత ఏ

రోజు మొదటి సంవత్సరం గాని, రెండవ సంవత్సరం గాని, పది సంవత్సరాలు గాని,

పదిహేను సంవత్సరాలు గాని ఏ రోజు ఎప్పుడూ జరుపుకోలేదు.

ఈరోజు మొట్టమొదటి సారి కుటుంబం మొత్తం నేను నా

జక్కన్నతో నిల్చొని

ఇరవై ఐదు సంవత్సరాల స్టూడియో నెంబర్ వన్ ని మేము ఈరోజు ఆనందంగా

ఈ వేడుకని ఈ Don't Trouble the Trouble Stage ని

End of transcript · 208 words

iPhone app Translate videos on your iPhone Paste a TikTok, Instagram or X link, add subtitles in your language and save the video to Photos.

Read any video in your language

Paste a link from X, TikTok, YouTube or Instagram. You get a page like this one.

© 2026 TranslateMom Transcripts Sources Pricing Legal