Discussion on Ranabali Film and Cast

చిలిపి కలల్లో ఓడ

మరిసిపోయాడా,

అడిసిపోయాడా ఓడ

మరిసి--

హాయ్!

బాన్నారా?

అబ్బా! ఎన్నిసార్లు స్టేజ్ ఎక్కినా గానీ ఆ

హార్ట్ బీట్, స్ట్రెస్ లెవెల్ అస్సలు పీక్ ఎల్లుతుంటది.

కానీ,

అందరికీ హాయ్! ఫస్ట్ అఫ్ ఆల్

చాలా ఎక్సైటింగ్ డే ఈరోజు. ఆహ్ మిమ్మల్ని

కొన్ని మంత్స్ అయిన తర్వాత కలుస్తున్నా.

కానీ, ఫస్ట్ అఫ్ ఆల్

ఒక్క మాటలో స్టార్ట్ చేయాలి.

మీ రీల్స్లు, పోస్ట్లు, కామెంట్స్లు,

స్టోరీలు చూసి ఎంత,

ఎంత ముద్దుగున్నారబ్బా మీరు అందరూ జయమ్మ

రణబలి లుక్ లో.

ఎన్ని రీల్స్, ఎన్ని రీక్రియేషన్స్ చేస్తున్నారు!

చాలా చాలా అడోరబుల్ గా ఉంటుంది మీ రీల్స్ చూస్తుంటే.

హాయ్!

మీరు, మీరు చేస్తూ ఉండండి. ఎందుకంటే

ఇప్పుడిప్పుడు మీ రీల్స్ చూస్తే నా టైం వెళ్ళిపోతుంది.

అంత ముద్దుగుంటది. So I just wanted to say you

guys look adorable and I love you very very much.

హా?

వినిప్యదురా అక్కడ నుంచి.

ఓకే ఈరోజు మనము రణవల్లి గురించి మాట్లాడుదాం ఓకేనా.

నేను ఆ సెట్ కి వెళ్లాలంటే ఒక్కొక్క రోజు ఒక

four, five డేస్ షెడ్యూల్ ఉంటది. అందరూ ఒక one, two months

continuously పనిచేస్తుంటారు.

అంటే నేను four, five డేస్ వెళ్ళి మళ్ళీ వస్తా కదా, నాకెంత

భయమేస్తది అంటే సెట్ కి వెళ్ళడానికి.

ఎందుకంటే

ఎంత సీరియస్ గా పని చేస్తుంటారు అందరూ.

నేనైతే చిల్లైతా. నాకొక పిక్నిక్ లాగా వెళ్లి మంచిగా

రాహుల్ సర్ కి ఏమేం కావాలి అన్నీ చేస్తూ పెర్ఫార్మెన్స్ ఇస్తూ

వస్తుంటా గానీ,

విజయ్ అయితే ఇట్లా, ఇట్లా, ఇట్లా అస్సలు

మీసాలు తిప్పుతూ ఆ పెర్ఫార్మెన్స్ ఇస్తుంటే భయమేస్తది.

అందరూ కాస్ట్, క్రూ ఎంత,

ఎంత strange climate లో పని చేస్తారు, ఎంత

stressful environment లో పని చేస్త-- ఏందిరా

మాట్లాడుతున్నా, కష్టమైతుంది రాగు.

కొట్టు, కొట్టు.

సారీ distract అవుతున్నా ఒక్క నిమిషం.

అంటే అప్పుడు తెలిసిపోతుందండి అంటే ఎంత

కష్టపడుతున్నారు, ఎంత, ఎంత

ఆహ్ ప్రేమతో, ఎంత passion తో ఈ ఫిల్మ్ చేస్తున్నారని.

So I am the first audience and I am telling you

sixteenth release అయిపోతు-పోతున్న రణబాలి చూస్తే

ఒక్క ఇంకొక world లోకి తీసుకెళ్ళిపోతున్నారు.

అదొక్కటి promise చేస్తా. అంటే ఇంకా నేను ఫిల్మ్ చూడలేదు.

మీతో పాటే first day చూస్తున్నా. కానీ నేను first

audience కదా, నేను ఆహ్ అక్కడ ఉండి అందరూ ground work

చూస్తుంటే

అనిపిస్తుంది అంటే వీళ్ళందరూ ఇంకొక mental level కి

వెళ్ళిపోయారు అసలు ఇంకా

it's-its some place that అంటే god mode అంటారు

కదా, అక్కడ పనిచేస్తున్నారు అందరూ.

రణబలి team, cast, crew అందరూ చూస్తే.

So

I want to begin with Rahul, I don't know where you are sitting.

Rahul ఆ you are Rahul ఆ? ఆ Rahul,

ఆ you are here. అంటే నేనొక్కటే అనుకుంటా అండి.

నేనొక ఫిల్మ్ చేయాలంటే దేవుడు అది రా-- నాకోస్--

నాకు రాసిపెట్టిన ఫిల్మ్ అని నేను నమ్ముతా.

ఎందుకంటే చాలా ఫిల్మ్ లు చేయాలని అనిపిస్తది, చేయలేకపోతాము.

ఆ dates work కాదు, ఏదో ఒక complications ఉంటది గానీ,

ఇదొక్క ఫిల్మ్ వచ్చేటప్పుడు నాకు అనిపించింది

I am so grateful that I did this film because one

it is such a important film. I know Vijju and I have done

గీత గోవిందం and Dear Comrade where which is such

beautiful love stories. కానీ రణబలి love story

కాదు. కానీ love track దీంట్లో అస్సలు

extraordinary ఉంటది.

But Ranabali is a film which is much much much bigger

than a love story. We will come back with a love story

definitely.

But

right now we are talking about something much bigger

for which I really wanted to do the film so I am really grateful నేను

చేసిన అని. And also Rahul sir నాకు

narration ఇచ్చేటప్పుడు Rahul sir చెప్పారు, జయమ్మ అంటే ఆ

Rahul sir అమ్మ పేరని. అబ్బా! మెల్ట్ అయిపోయిన అండి.

అంటే ఇది ఇప్పుడు చేయకపోతే ఎట్లా అండి అని.

అంటే she is such a beautiful character.

జయమ్మ అనే character అస్సలు మనసులో ఉండిపోతది.

So I am very happy that I did the film.

ఆ జెస్ను sir I feel like we have spent too little time, we have to spend

a lot more time together which means we have to do another film

together.

ఈరోజు వచ్చిన అందరూ chief guests కి thank you so

much. I am waiting to work with all of you.

Rahul ఆ I think చాలా time అయిపోయింది ఇప్పుడు we have to start doing

our next. But I wish you all the best for all

your films.

ఆ I wish I get a chance to do your film at

some point that would be very exciting.

చాలా, చాలా లిస్టులో ఉన్నారు wait, wait.

And cast, the whole cast you guys are, you guys are

crazy for what you are doing. అలివేలు, చిన్ని,

అయ్యో!

Okay, అందరూ చూస్తారు కదా సినిమా చూసిన తర్వాత

వాళ్ళే పడిపోతారు మీకు.

But yes Ajay Atul sir I am a big fan, I will always

be a big fan. Thank you so much for giving us deadly

music.

రణబాలి is going to be next level అండి.

మైత్రి Movie Makers అంటే ఒక home production అయిపోయింది.

So you guys know I love you. ఆ Let's do crazy

more films together and okay. ఆ ఇంకా

dialogue, dialogue తెలవదు.

Actually నాకొక dialogue నచ్చింది okay yes but Rahul sir edit

చేసేశారు so ఆ dialogue చెప్పలేను ఎప్పుడు.

హా?

dialogue ఇంకా ఏం release కాలేదు కదా!

ఏం చెప్పాలి?

Okay.

Done?

ఒక్కటి Vijju.

అంటే పెళ్లయిందని అనిపియట్లేదు అస్సలు.

ఒక fan girl లాగే అనిపిస్తుంది ఇప్పుడు.

Vijju

I am a huge fan of your work as you know.

I am very excited to see

what you have done with Ranabali. All the best, all the best to

us. I love you guys. Take care of yourself

and be kind, be happy, enjoy, keep

smiling, okay? Lovely.

Love you too. Thank you, thank you so much.

లక్ష్మిక

all the best for you professionally and personally too.

Thank you, thank you so much. Thank you. Requesting you to please be seated.

End of transcript · 839 words

iPhone app Translate videos on your iPhone Paste a TikTok, Instagram or X link, add subtitles in your language and save the video to Photos.

Read any video in your language

Paste a link from X, TikTok, YouTube or Instagram. You get a page like this one.

© 2026 TranslateMom Transcripts Sources Pricing Legal