Birthday Celebration on Film Set

బర్త్డే కూడా సెట్ లోనే అయిపోయింది.

ఫస్ట్ బర్త్డే

ఆ ఫస్ట్ బర్త్డే.

మ్మ్. సూర్య గారు గోల్డ్ చైన్ ఇచ్చినట్టున్నారు.

That was completely shock.

మ్మ్

అసలు బర్త్డే ఆరోజు కూడా షూటింగ్ ఉంది.

మేము కాస్ట్యూమ్ వేసి మార్నింగ్ పెట్కి ఆహ్ ఫుడ్ పెట్టేసి

ఆ హడావిడిలో ఉన్నాము. షాట్ కి రమ్మన్నారు. వెళ్ళాం సెట్ కి.

మ్మ్

ఆ బర్త్డే కాబట్టి

మా కజిన్స్ కొంతమంది వచ్చారు. ఫ్యామిలీ ఫ్రెండ్స్ సెట్ కి మేము పర్మిషన్

అడిగి

celebrations అని చెప్పారు.

ఓకే

చారుకి బర్త్డే ఇక్కడ celebrate చేసుకుందాము సెట్ మీద

అని ఎవరు చెప్పారు? వెంకీ గారా?

వెంకీ గారు కాదు. మామూలుగా ఆ

production managers

ఓకే

ADs, co-directors అలా

production manager వీళ్ళంతా చెప్పారు.

ఓకే

Celebration కాబట్టి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ close ones వరకు మేము మీరు

పిలవండి invite చేయండి అని అన్నారు.

ఫ్రీ ఉన్నప్పుడు lunch time లోనో ఏదో ఒక break లో cake cutting అది ప్లాన్ చేద్దాం

అన్నారు.

మ్మ్

మేము

common గా normalగానే ఉన్నాం ఆరోజు కూడా.

ఓకే

సెట్ ఆ timeకి మనం అక్కడికి వెళ్ళాలి అనే mood లోనే ఉన్నాం

మేమైతే.

మ్మ్

సూర్య గారికి handover చేశాను బాబుని.

ఓకే

ఇస్తుంటే ఒక్క నిమిషం ఆగమని చెప్పి box ఇచ్చారు.

మ్మ్

షాక్ అయిపోయా. అయ్యో వద్దండి ఎందుకింత వింత

అసలు ఆ box లో ఏముందో కూడా తెలియదు నాకు.

మ్మ్ మ్

But అది gold ఏదైనా ఉండొచ్చు అని అనుకున్నాను.

ఓకే

ఏ వద్దులెండి ఎందుకండీ

అన్నాను.

మ్మ్

It was like అంతమంది ముందు ఇచ్చేసరికి నాకు కొంచెం

పానిక్ అయ్యా నేను.

ఓకే

ఏ ఎందుకండీ వద్దుండి ఇట్లా అవన్నీ అని.

కానీ sir was like "లేదు లేదు తీసుకోండి"

End of transcript · 211 words

iPhone app Translate videos on your iPhone Paste a TikTok, Instagram or X link, add subtitles in your language and save the video to Photos.

Read any video in your language

Paste a link from X, TikTok, YouTube or Instagram. You get a page like this one.

© 2026 TranslateMom Transcripts Sources Pricing Legal