Analysis of a War-Themed Film
యూనిట్ నుంచి producers తో మాట్లాడినప్పటికి అది వేరే range అండి visual treat
అంటున్నారు.
అదేండి
Visual treat
ఒక్క stand తీసుకుని యుద్ధానికి సిద్ధమై పోయినటువంటి సందర్భం.
ఉమ్
గాంధీ గారు కమ్యూనిస్టుల మీద వేసినటువంటి ముద్ర ఆ type లోనే.
ఉమ్
ఇవన్నీ కలగలిపి ఏదో వండాడు ఆయన.
అదే అండి.
ఇది కేవలం సైనికుడి కథ మాత్రమే కాదు.
చాలా విషయాలు
రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యం మొత్తం అన్ని రకాల పాత్రలు అది
ఆజాద్ హింద్ ఫౌజ్ దగ్గర నుంచి మొదలు పెడితే FAR EAST బ్లాక్ ఇవన్నీ ఉంటాయి
సినిమాలో. అందుకని చాలా different సినిమాగా
కనిపించబోతోంది. ఒక different canvas లో వెళ్తోంది సినిమా.
End of transcript · 81 words