Film Trailer Launch Speech

create చేసినటువంటి producers ముందుగా నవీన్ గారిని మాట్లాడవలసిందిగా

request చేస్తున్నా.

అందరికీ నమస్కారం అండి

I hope every one like this trailer.

ఆ

So ఇట్లాంటి కథ

మాకు రావటం చాలా ఆనందంగా ఉందండి. రాహుల్ చెప్పినప్పుడు-- చెప్పంగానే

we are so excited and

మాకు చెప్పినప్పుడు ఎలా చెప్పాడో దానికంటే ఆ

visual గా చాలా చాలా బాగా తీసి పెట్టాడు.

Thank you రాహుల్ and విజయ్ గారు

this is perfect for you. ఆ మీ విశ్వరూపం చూస్తాం ఈ

సినిమాలో and

again we are so fortunate that మీ ఇద్దరి పేరు marriage అయిన తర్వాత

first మా బ్యానర్లో చేయటం. Thank you so much

and every one every one ఈ movie లో ప్రతి ఒక్కరూ చాలా చాలా

బాగా చేశారు and

this movie is an experience.

ఆ

So

చాలా rare subject ఇది and I hope every one will love this

film and please come to theaters and watch this film on

sixteenth. Thank you.

అందరికీ నమస్కారం అండి good evening.

ఈ సినిమా రా-

End of transcript · 143 words

iPhone app Translate videos on your iPhone Paste a TikTok, Instagram or X link, add subtitles in your language and save the video to Photos.

Read any video in your language

Paste a link from X, TikTok, YouTube or Instagram. You get a page like this one.

© 2026 TranslateMom Transcripts Sources Pricing Legal