బస్సు కోసం గంటల తరబడి నిరీక్షణ, నాలుగు కిలోమీటర్ల నడక

I will going to 5:30...

and coming and 4:30 and 5.

I will...

You have speaking to Telugu?

Speaking to Telugu?

నేను ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వడం 5:30 కి స్టార్ట్ అవుతాను.

మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ అవ్వడం 4:30 వరకు రిటర్న్ అవుతాను.

మధ్యలో వచ్చేసి బస్ దొరికినా దొరకకపోయినా వెయిట్ చేయాల్సి వస్తది కంపల్సరీ.

టూ త్రీ అవర్స్ కంపల్సరీ వెయిట్ చేయాలి అక్కడి నుంచి.

మళ్ళీ వచ్చేసి...

బస్ దొరకకపోతే అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చేసేయాలి ఆ ఫోర్ కిలోమీటర్స్ నేను.

ఫోర్ కిలోమీటర్స్ వచ్చినా కూడా నాకు అక్కడ బస్ దొరకొచ్చు దొరకకపోవచ్చు.

ఒక్కొక్కసారి ఫిల్ అయి వస్తాయి.

ఒక్కొక్కసారి నార్మల్ గా వస్తాయి.

అలా మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నా.

End of transcript · 94 words

Transcribed with TranslateMom. Paste any video link to get subtitles and a transcript in your language.

iPhone app Translate videos on your iPhone Paste a TikTok, Instagram or X link, add subtitles in your language and save the video to Photos.

Made with TranslateMom

TranslateMom transcribes and translates videos from X, TikTok, YouTube and Instagram. Paste a link and you get a page like this one, in your language.

© 2026 TranslateMom · AI video translation and subtitles Transcripts Sources Pricing Legal