Discussion on Karma and Rebirth Principles
ఒక్కొక్కడు చూడండి అసలు భగవద్భక్తి, పాపాలు, పుణ్యాలు, దేవుడు,
పక్కవాడిని పట్టించుకోవడం ఏమీ ఉండదు. వాడు చాలా ఐశ్వర్యవంతుడిగా ఉంటాడు.
ఒక్కొక్కడు చాలా పవిత్రమైన జీవితంతో ఉండి దరిద్రుడిగా ఉంటాడు.
అప్పుడు సాధారణంగా ఏమంటారంటే ఏవండీ భగవంతుడన్నవాడు ఉంటే ఈయన ఇలా ఉండడమేంటి ఆయన అలా ఉండడమేంటి?
- కరెక్ట్ గురువుగారు. - దీనికి జవాబు ఒక్కటే.
సనాతన ధర్మంలో ప్రాణప్రదమైన సిద్ధాంతం ఏమిటంటే కర్మ సిద్ధాంతం.
గత జన్మలలో మీరు చేసిన పాపపుణ్యాలు ఏమున్నాయో వాటిని మీరు ఈ జన్మలో అనుభవించాలి.
ఆయన గత జన్మలలో పుణ్యం చేశాడు దాని ఫలితం ఇప్పుడు ఐశ్వర్యం అనుభవిస్తున్నాడు.
ఇప్పుడు చేస్తున్నాడు పాపం, దీనిది అనుభవిస్తాడు.
ఆయన గత జన్మలో పాపం ఇప్పుడు పూర్తి చేసేసుకుంటున్నాడు.
అయినా ఇప్పుడు పవిత్ర జీవితం పొందున్నాడు, అందుకని దీని ఫలితం ఉత్తర జన్మలలో పొందుతాడు.
అప్పుడు ఆయనకి హెచ్చరిక, ఈయనకి
భుజం మీద చెయ్యి పెట్టి, అభినందించి, అదే పవిత్ర మార్గంలో వెళ్ళడానికి తోడ్పాటు.
పునర్జన్మ సిద్ధాంతంలో కర్మ ప్రధానమై ఉంటుంది.
అది మీరు పెట్టలేదు నేను పెట్టలేదు, అది ప్రధాన సిద్ధాంతం అది. దానివలన పాపపుణ్యాలే
End of transcript · 120 words